కల్యాణమండపం ప్రారంభోత్సావం

నెల్లూరు జిల్లా గూడూరు నందు గ్రామదేవత ఐన శ్రీ శ్రీ శ్రీ తాళమ్మ తల్లి దేవస్తానం ప్రాగణం నందు నూతనంగా నిర్మించిన కల్యాణమండపం ప్రారంభోత్సావం ఘనంగా ..నిర్వహించరు .
     మండపం నిర్మాణానికి ప్రధాన ధాత శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శ్రీలక్శ్మి పీఎం రావు దంపతులు పాల్గున్నారు . సంప్రదాయ పద్దతిలో అమ్మవారికి చీర ..పండ్లు ..పసుపు కుంకుమ తో సారె ను పేరం దంపతులు గ్రామదేవతకి సమర్పించారు . ఆలయ కమిటీ సభ్యులు దంపతులను ఆహ్వానించి పూజలు నిర్వహించారు.అనంతరం కల్యాణమండపం ప్రారంభం చేసారు .. 
      మడపమునందు హిందూ ఢర్మ పరిరక్షణ కమిటి జిల్లా సభ్యులు కోట సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాసునికి శ్రీ భూదేవి శ్రీదేవి అది దంపతులకు  కళ్యాణం నిర్వహించారు. అలాగే కల్యాణం తో ఉపయోగించే మంత్రాలూ వాటి విశిష్టత గురించి భక్తులకు సునిల్ స్వామి తెలియజేసారు.
               అనంతరం జరిగిన భారీ అన్నదాన కార్యక్రమంలో శ్రీలక్శ్మి పియం రావు స్వయంగా భక్తులకు వడ్డించారు.
          ఈ కార్యక్రమాల్లో అలయ కమిటి అధ్యక్సులు చెంచయ్య , సభ్యులు నారాయణ , రంగయ్య , నాగేశ్వర్రావు , మధు , నాయకుల నాసిన నాగులు , మురళి , గిరి , శ్రీనివాసులు , మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గునని గ్రామా శక్తీ తాళమ్మ తల్లి ణి దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను అందుకున్నారు.