సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా

విజయవాడ

సరస్వతీదేవి అలంకారం లో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న Apiic ఛైర్మన్, ఎమ్మెల్యే  రోజా

*రోజా*

సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు

గత యేడాది ఇదే రోజు అమ్మను దర్శనం చేసుకుని జగన్మోహన్ రెడ్డి ని సిఎం ను చేయాలని కోరాను

ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి  అయ్యారు.. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారు

ఆయనకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరుకున్నా

గతంలో‌ కొండ  పైకి రావాలంటే ఎన్నో అంక్షలు..

ఈసారి అందరూ ప్రశాంతంగా ప్రజలు  దర్శనం చేసుకుంటున్నారు

మనసున్నవాడు సిఎం అయితే ఎలా ఉంటుందో గతంలో‌వైయస్ పాలన చూశాం

ఇప్పుడు కూడా మనసున్న జగన్ ను ప్రజలు కూడా ఆశీర్వదించాలని కోరుతున్నా

అన్ని‌వర్గాల ప్రజల సంతోషంగా ఉండాలనేదే సిఎం తపన

మా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు  దసరా ఏర్పాట్లు బాగా చేశారు