గుంటూరు, కర్నూలు జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక     

పిడుగుల *ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ*


 ⛈⛈ *గుంటూరు, కర్నూలు జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక     ⛈ *గుంటూరు జిల్లా*


*దాచేపల్లి,  మాచవరం, పిడుగురాళ్ళ,బెల్లంకొండ*


⛈ *కర్నూలు జిల్లా*
*రుద్రవరం, ఆళ్ళగడ్డ, దొర్నిపాడు*


*మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉద్రుతంగా ఉంది.*


 🌳 *చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.*


🏬 *సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.*


- ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్