కొమ్మూరి కనకారావుకు మాదిగ కార్పొరేషన్  చైర్మన్ పదవి ఇవ్వాలి;జయపాల్ మాదిగ

ఫ్రెండ్స్ నేను తతపూడి జయపాల్ మాదిగ 1993...97 లో B. Tech mechanica శ్రీ వెంకటేస్వేరా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో  చదివాను . జె.బి కాలేజీలో ఇంటర్ విద్యార్థి సంఘాలు లో p d s u లో పని చేశాము. ఇంజినీరింగ్ తర్వాత బాలాజీ స్టిల్స్ నెల్లూరు నగరం లో పనిచేశాను.తదుపరి శ్రీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారికి ఉదయగిరి ఇన్చార్జిగా పనిచేశాను.ఒంగోలు ఎంపీ పరిధిలో ఉదయగిరి ఉన్నన్ని రోజులు మాగుంట పార్వతమ్మ మరియు  మాగుంట శ్రీనివాసులు రెడ్డి గార్లతో పనిచేసము.తదుపరి మంద కృష్ణ గారితో నారావారిపల్లి నుంచి జరిగిన మహా పాదయాత్ర కు మీడియా కు cooordintor గా ఎం.ఆర్.పి
ఎస్ లో పని చేసే  కీలక సమయాలలో ఎం.ఆర్.పి .ఎస్  లో పని చేసాను. నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ లో ఒక మాదిగ మహిళకు ఎం.ఎల్ .ఏ సీటు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోండి .కాని ఎం.ఆర్ పి ఎస్ తరుపున కృష్ణ  పోటీ పెట్టి అక్కడ మాల అబ్యర్ధి ని గెలిపించారు. ఎం.ఆర్ పి ఎస్  అబ్యర్ది కి వచ్చిన ఓట్లు 4580 కాగా మాదిగ అబ్యర్ధిని ఓడిపోయేనది కేవలం 3450 ఓట్లు . అందువలన నేను జయరాం మాదిగ .గోపాల్ మాదిగ లు కృష్ణ మాదిగ ను వ్యతిరేకంగా పోరాటం చేయటానికి సిద్ధమైన తరుణంలో జగత్ ప్రకాష్  కర్నూలు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక చేసుకొని పనిచేస్తుంది. కొన్నిరోజుల తరవాత  కొమ్మూరి కనకారావు గారు కూడా కృష్ణ మాదిగ ను వ్యతిరేఖించి బయటకు వచ్చిన తరువాత వారితో కలిసి  పనిచేసాము. తర్వాప అన్న ప్రజారాజ్యం పార్టీలో చేరి చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో శాసనసభ ఎన్నికల లో పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేశారు. కాంగ్రెస్ రాష్ట్రంలో కనుమరుగై న తరుణంలో కొన్ని రోజులుగా మౌనంగా ఉన్నాడు. మొదటిసారి మాదిగ కార్పొరేషన్ సాధన సమితి అనే గ్రూప్ ని RD విల్సన్ గారు  create చేసి కృష్ణ నుంచి విడిపోయిన అందరిని గ్రూపులో చేర్చారు. మన మాజీమంత్రి శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు  లీడకప్ చైర్మన్ ఏరీక్షన్ బాబు గారు  ఎం.ఎస్ రాజు .జెన్నీ రమణయ్య  లు టి డి పి లో చేరి ప్రత్యేక కార్పొరేషన్ కోసం తమ గలము విప్పారు ..కొమ్మూరి కనకారావు గారుఒంగోలులో ఒక లాడ్జి లో కిరణ్  మరికొందరు కలిసి మాదిగ కార్పొరేషన్ సాధన సమితి పేరుతో ముందుకు సాగారు ఆ సమావేశంలో నేను పాల్గొన్నాను. కొన్ని రోజుల తర్వాత ఈ బ్యానర్ ప్రచారంలో భాగంగా విజయవాడలో ఒక హోటల్లో హైకోర్టు అద్వకటు కృష్ణ సూళ్లూరుపేట ..ఒక బ్రాహ్మణ  న్యాయవాది ఆర్ధిక సహకారంతో  సమావేశ మందిరంలో అందరం కలిసి పాల్గొని ప్రసంగించారు . ఆనాడు మన కార్యకర్తలు 32 మంది పాల్గొనగా విలేఖరులు 45 మందిని ఆర్గనైజ్ చేసి మన కోర్కె ఆయన మాదిగ కార్పొరేషన్  సాధన సమితి బ్యానర్  పాత్రకల్లో ప్రచురింప చేసాడు కృష్ణ న్యాయవాది .కొమ్మూరి కంకారవు గారు ఆ బ్యానర్ పై అన్ని జిల్లాల పర్యటన సందర్భంగా నేను నెల్లూరులో అన్న తో కలిసి విలేఖరుల సమావేశంలో పాల్గొన్నాను .తదుపరి కనకారవు గారికి జరిగిన గుండె ఆపరేషన్ నాకు జరిగిన గుండె ఓపెన్ హార్ట్ surgiry జరిగింది. అయినప్పటికీ అన్న ఆలోచన చాలా మంచిది. ఆ తరుణము లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విజయవాడలో స్వర్గీయ  కోటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో  చంద్రబాబు నాయుడు ని ఓడించాలని నిర్ణయం తీసుకున్నారు. మాదిగ mahaasena  ప్రేమకుమార్ .navyandra mrps పరిసిపోగు శ్రీనివాసులు .మాదిగ కార్పొరేషన్ సాధన సమితి అధినేత కొమ్మూరి కనకారావు. Samkya mrps తరుపున తతపూడి జయపాల్  తదితరులు పాల్గొన్నారు.  తదుపరి ఎన్నికల్లో నెల్లూరులో పాదయాత్రలో మేము జగన్మోహన్ రెడ్డిని కలసి వర్గీకరణ విష్యం మీరు గెలికిస్తే అసెంబ్లీ తీర్మానం చేయాలని కోరారు .కానీ జగన్మోహన్ రెడ్డి మాల మాదిగలు నాకు సమానము వర్గీకరణ వీలుకాదు అన్నారు .మాదిగలకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాము అన్నారు .తదుపరి కనిగిరి లో కనకారావు గారు మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్  డిమాండ్ పైన  జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే  3 కార్పొరేషన్ ల7 చేస్తామని తెలిపారు. ఆ తర్వాత అన్న గారు వై.సి .పి.లో చేరారు .ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి హామీ మేరకు రాష్టం లోని  mrps నేతలు  పెరిపోగు వెంకటేస్వేరా రావు విజయవాడలో .మాదిగ మహా సేన ప్రేమకుమార్.గుంటూరు లో ఒంగోలులో పార్టీలోచేయిన mcss కొమ్మూరి కనుక రావు  గారు   Samkya మాదిగ reservation పూరటసామితి  ట్.జయపాల్ మసరం గోపాల్  నెల్లూరులో వై ఎస్ ఆర్ సి పి తరుపున ప్రచారం చేశారు .వై ఎస్.ఆర్ సి పి  నేత చల్ల మధుసూదన్ రెడ్డి గారు దళిత సంఘాల నేతలు అందరూ కో ఆర్డినెట్ చేశారు.వివిధ సందర్భాలలో పి నేతలు అందరూ ఏక khantam తో మాదిగ కార్పొరేషన్ కోసం డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత పార్టీలో చేరారు కనుక వివిధ స్థాయిలలో  లాబీయింగ్ చేశారు కనకారావు గారు ప్రారంభించిన ఉద్యమం .నేడు ఫలితాన్ని చవి సూచింది .GO.. 100 . ప్రభుత్వం ఇచ్చిన తర్వాత  మాదిగ corpotation ఏలా ఉండాలి స్టేట్ లెవల్లో stqffing patn ఎలా చేయాలి జిల్లాలో ఎలా చేయాలి అని కార్పస్ ఎంత ఉండాలి అని సీఎం ఆఫీస్ లో సాంఘిక సంక్షేమ విస్యలు చూస్తున్న  రమేష్ గారికి .మన ప్రిన్సిపాల్ సెక్రెటరీ మాజీ నెల్లూరు జిల్లా కలెక్టర్ ముద్దాడా రవిచందర గారు ఎండ్  గనందం చంద్రుడు గారికి నేను లిఖితపూర్వకంగా తెలియచేసినము.. ఏదీ ఏమైన  కొమ్మూరి కనకారావు అన్నకి మాదిగ కార్పొరేషన్  చైర్మన్ పదవి వస్తుందని హృదయ పూర్వక అభినందనలు....మీ తతపూడి జయపాల్ మాదిగ