గాంధీజీ సంకల్ప యాత్ర లో గూడూరు బీజేపీ నాయకులు.
గూడూరు, :
గాంధీజీ సంకల్ప యాత్ర చివరి రోజున నెల్లూరు లో జరిగే సభకు గూడూరు నుండి దాదాపు 100 మంది కార్యకర్తలతో గూడూరు బీజేపీ మండల అధ్యక్షుడు నర్రా. సంజీవ నాయుడు ఆధ్వర్యంలో బయలు దేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా జిల్లా కార్యదర్శి మంగలపూరు. శ్రీనివాసులు,జిల్లా మహిళా కార్యదర్శి పద్మా చౌదరి, హైమా, పల్లవి,గంపాల. కోటేశ్వరరావు, వేణు గోపాల్ రెడ్డి,గోపాలయ్య, రఘు రామయ్య, శ్రీనివాసులు,శివశంకర్ నాయుడు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
గాంధీజీ సంకల్ప యాత్ర లో గూడూరు బీజేపీ నాయకులు