ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులు ఎస్కె రియాజ్

నెల్లూరు జిల్లా ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులు ఎస్కె రియాజ్ ఆధ్వర్యంలో మర్రిపాడు మండలంలో నూతనంన మండల  ఆవాజ్ కమిటీ అధ్యక్షులుగా షేక్ ఇమామ్ ఖాసిం ఉపాధ్యక్షులు షేక్ రహ్మతుల్లా కార్యదర్శిగా సయ్యద్ రహమతుల్లా ట్రెజరర్ ఎస్కె మహబూబ్ బాషా సహాయ కార్యదర్శి ఎస్కే దస్తగిరి లను ఎన్నుకోవడం జరిగింది .