వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నవంబర్‌ 29 పార్టీ సత్తెనపల్లి ఎంఎల్‌ ఏ శ్రీ అంబటి రాంబాబు ప్రెస్‌ మీట్‌ పాయింట్స్‌ ... –చంద్రబాబు రాజధానిప్రాంతంలో హల్‌ చల్‌ చేయడానికి ప్రయత్నం చేశారు. –విషయం ఉన్నా లేకపోయినా ఏదో గందరగోళం అలజడి సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. –చంద్రబాబు చేపట్టిన ఛలో ఆత్మకూరు చూశారు.అక్కడేదో జరిగిపోతుందని చెప్పేందుకు ప్రయత్నం చేశారు.కోడెల ఆత్మహత్య వ్యవహారంలో సైతం దానిని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పై రుద్ది అభాసుపాలు చేయడానికి ప్రయత్నం చేశారు. –ఇసుక దీక్ష చేసి ఇసుక మెడలో వేసుకుని డ్రామా చేశారు. –అమరావతి పై కూడా అలా చేయడానికి అవసరం ఏమున్నదో చంద్రబాబు చెప్పాలి. –అమరావతిపై మేం ఇంతవరకు అభివృధ్ది చేయలేదు.ఎందుకంటే మేం వచ్చి 6 నెలలే అయింది.అమరావతి అనేది ఓ భ్రమరావతి అని మేం ముందునుంచి చెబుతూనేఉన్నాం.అమరావతిలో అక్రమాలు అన్యాయాలు జరిగాయి.వందలకోట్లు దోచుకోవడానికి ప్రయత్నాలు జరిగాయని చెప్పాం.అది స్కామ్‌ కు మారుపేరు అని తెలియచేశాం. –మా ఆరోపణలకు అనుగుణంగా మేం అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీ వేశాం.ఆ కమిటీ రిపోర్ట్‌ ఇచ్చాక చర్యలు తీసుకుంటాం.మీ ఐదేళ్ల పరిపాలన తీరుతో అక్రమాలకు, దోపిడీకి పాల్పడ్డారు.రూపాయి ఖర్చు అయ్యేచోట పదిరూపాయలు ఖర్చు పెట్టి మిగిలిన తొమ్మిది రూపాయలు మీ జేబుల్లోకి వేసుకున్నారు. –ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనే తాపత్రాయంతో మేం పనిచేస్తున్నాం. పోలవరం కాని మరోచోట కాని మీ దోపిడీ విధానాలను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అందుకే పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ పెట్టాం. వందలకోట్లు ఆదాచేశాం.రాజధాని విషయంలో కూడా అదే చేస్తున్నాం.దుబారాను అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం.అన్యాయంగా ఉన్న విషయాలను ఆపాలి.మంచిగా నిర్మాణం జరగాలనే ఉద్దేశ్యంతో మేం ఉన్నాం.దానికే అమరావతిని గొంతుపిసికేస్తున్నారు,.సర్వనాశనం చేస్తున్నారని నానా గందరగోళం చేస్తున్నారు. –అసలు మేం ఏం చేశాం. అమరావతిలో నీవు ఏం చేశావు.అమరావతిని పెంచిపోషించావా?ఏముంది అమరావతిలో?నీవు ఇంటి వద్దనుంచి బయల్దేరావు.పర్యటన అన్నావు.అద్బుతమైన భవనాలు ఎన్ని ఉన్నాయి.ఎన్ని బజార్లు ఉన్నాయి.ఎన్ని రోజులు తిరగాలి.నీ ఇంటి బయల్దేరి అసెంబ్లీ,సచివాలయం,ఎంఎల్‌ ఏ క్వార్టర్స్‌ ఇలా అంతా కలిపి పదినిముషాలు చాలు. ఈ మహాద్బుతమైన కష్టపడి నిర్మించిన అమరావతిలో ప్రయాణం చేశావు.అమరావతిని ఐదేళ్లలో ఎందుకు ఈ మాత్రమే నిర్మించారు. అన్ని తాత్కాలికంగా ఎందుకు నిర్మించారు.శాశ్వత భవనాల జోలికి ఎందుకు వెళ్లలేదు.తొందరేమి వచ్చింది.పదిసంవత్సరాలపాటు హైద్రాబాద్‌ లో సచివాలయం పెట్టుకోవచ్చు.పాతరాజధానిలో ఉండే వెసులుబాటు ఇచ్చారు.ఎందుకు ఇచ్చారు మేధావులుగా ఆలోచించే ఆ టైం పెట్టారు కదా. –ఎందుకు పారిపోయివచ్చావు.ఎందుకు వచ్చావో అందిరికి తెలుసు ఓటు కు నోటు కేసు.వస్తే వచ్చావు, శాశ్వతమైన భవనాలు ఎందుకు నిర్మించలేకపోయావు.పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు.నేను మేధావిని,నాకన్నీ తెలుసు,చాలా పారదర్శకంగా చూసుకుంటానని చెప్పావే.దీనికి సమాధానం చెప్పు. –ఈరోజు తిరిగావు.రాజధానిలో తిరిగితే ఏమైంది. విఫలప్రయత్నం చేశారు.దీనిపై చర్చ జరగాలి. అమరావతిలో ఇంత ఘోరమైన పరిస్దితి ఉంది అనే విషయాలు అందరికి తెలియాలి.ఏమిటి మీరు సా«ధించింది.ఏం మాకు తెలియదా?అమరావతి ఎలా నిర్మించాలో.మీకే తెలుసా‘ –అమరావతిని ఎలా నిర్మించాలో, ఏం చేయలనేది మాకు స్పష్టమైన అవగాహన ఉంది.మా నిపుణుల కమిటి పరిశీలన చేస్తోంది.నీవు చేసిన అన్యాయాలు, అక్రమాలు బయటకు తీసే ప్రయత్నం జరుగుతుంది. –అరటి తోటలు చెరుకుతోటలు రాజధాని ప్రాంతంలో తగులబెట్టారు.ఆ సమయంలో మీ మంత్రులు, మీరు, మీ టిడిపి నేతలు ఏమన్నారో గుర్తులేదా?కడప నుంచి వచ్చారు.జగన్‌ గారి తాబేదార్లు వచ్చారు.ఇవన్నీ తగులబెట్టారు అని అన్నారు.ఆ కేసు ఏం చేశారు.ఆ కేసులో ముద్దాయిలను పట్టుకున్నారా?మా సురేష్‌ (ఇప్పటి మా ఎంపి)ను తీసుకు వెళ్లి నిర్భందించి వేధించారు. –ఎన్ని కేసులు రైతులపై పెట్టారు.లాఠీలతో కొట్టి బెదిరించారు.పూలింగ్‌ కు భూములు ఇవ్వకపోతే అదికారులతో, పోలీసులతో బెదిరించారు.కొందరు భూములు ఇవ్వడానికి ఇష్టపడక కోర్టులకు సైతం వెళ్లారు. –మీరు పూలింగ్‌ పేరుతో బెదిరించి అన్యాయాలు, అక్రమాలు చేసి భూములు ఇచ్చేలా చేసుకున్నారు.గత్యంతరం లేక భయపడి నీకు పొలాలు ఇచ్చారు తప్ప గౌరవంగా ఎవరైనా ఇచ్చారా? –ఎస్సీల అసైన్డ్‌ భూములు ఉంటే మీ వాళ్లతో కొనిపించి వాళ్లకు స్దలాలు కేటాయించిన వైనం అందరికి తెలుసు. –చంద్రబాబు నిన్న లాఠీ చూపించి దీనిని మాపై విసిరారు అని చెబుతున్నారు.దీనికి గౌతం సవాంగ్‌ సమాధానం చెప్పాలి అంటున్నారు. –లాఠీ ఒక్కటే వేశారా మీపైన.చెప్పు కూడా వేశారే.రాయి విసిరారని విన్నాం.చెప్పు చూపి బాటా కంపెని సమా«ధానం చెప్పాలి,రాయి ఎవరిది, దానికి సమాధానం చెప్పాలి అంటే ఏమిటి మాకు అర్దం కావడంలేదు. –మీపై ఎంత చెడు అభిప్రాయం ఉందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాజధాని అద్భుతంగా నిర్మించాం.అనేచోట మిమ్మల్ని తుక్కుతుక్కుగా ఎందుకు ఓడించారో మీకు ఇంకా జ్ఞానోదయం కాలేదా? –రాజధాని పక్కనే ఉన్న మంగళగిరిలో మీ అబ్బాయి,మీ ఆశాజ్యోతి లోకేష్‌ ను,రాజకీయభవిష్యత్తును కూడా తుక్కుతుక్కుగా ఓడించారే.అంతప్రేమ ఉంది మీపైన.మీరు వే«ధించారు.అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి రైతులను, రియల్‌ ఎస్టేట్‌ వారిని, అందర్ని వేధించారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు నిరసన తెలిపారు.దానిలో ఎవరో తుంటరివాళ్లు రాళ్లు వేసిఉండవచ్చు.చెప్పులు విసిరి ఉండచ్చు. –వాటిని రైట్‌ అనడంలేదు.నూటికి నూరు పాళ్లు తప్పు.వారిపై యాక్షన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఈ నిరసనల గురించి ఎప్పుడు చెప్పారు.మీరు ప్రధానమంత్రి వస్తున్నప్పుడు పార్టీ పిలుపు ఇచ్చి నిరసనలు తెలిపారే.నల్లజెండాలతో స్వాగతం పలికారే. –ఇప్పుడు చూస్తే ప్రధానిమంత్రి మోదిగారిపై ప్రేమాభిమానాలు పెరిగిపోయాయి.అక్కడ 35 నదుల మట్టి తీసుకువచ్చారంట.13 వేల పంచాయితీల మట్టి తీసుకువచ్చారంట అవన్నీ పోశారు. –వి«ధి ఎంత విచిత్రమైంది.కాంగ్రెస్‌ లో ఉన్న చంద్రబాబు,మా మామ ఎన్టీఆర్‌ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబును,టిడిపి లో ప్రవేశించి కర్షకపరిషత్‌ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబును,రెవిన్యూమంత్రిగా,ఎన్టీఆర్‌ ను దించి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును 40 సంవత్సరాలుగా పరిశీలిస్తూనే ఉన్నా.మట్టి దగ్గర, నీటి దగ్గర, మోదిగారు రాయివేసిన దగ్గర సాష్టాంగనమస్కారం పడ్డారు.గతంలో ఎప్పుడైనా పెట్టారా?వి«ధి ఎంత విచిత్రమైంది. –నీవు చేసిన పాపాలన్నీ పరిష్కారం అవ్వాలని పెట్టావా?లేదా మోదిగారిపై ప్రేమ ఉండి పెట్టావా? అమరావతిపై దోచుకున్నానని ప్రేమతో పెట్టావా?ఎప్పుడూ అలా పెట్టలేదు.పార్లమెంట్‌ లో సైతం వంగిమాత్రమే దండం పెట్టావు.ఈరోజు మాత్రం సాష్టాంగం పెట్టారు.డైరక్టర్‌ ఎవరో గాని బాగానే డైరక్షన్‌ ఇచ్చినట్లు ఉన్నారు. –నీవు వంగినా, సాష్టాంగ నమస్కారం పెట్టినా ఎన్ని చేసినా ప్రజలు నిన్న నమ్మరు.ఏ కాడికి జగన్‌ గారిపై బురద చల్లడం తప్పు మరేమీ చేయడం లేదు.ఏమిటి రాజధానిలో గేదెలు దున్నలు మేస్తున్నాయి. అని చంద్రబాబు అంటున్నారు.అవును దీనికి కారకుడువి నీవే. –33 వేల ఎకరాలు రైతుల దగ్గర నీవు తుపాకులు పెడితే వారు ఇచ్చారు.వారి ప్లాట్స్‌ చూసుకునే భాగ్యం లేకుండా చేశావే.మోసం చేశావు.సింగపూర్‌ ,మలేషియా, చైనా, హాంకాంగ్‌ లాంటి రాజధాని నిర్మిస్తావని చెప్పావే అవేమి ఈరోజు లేవే.ఏ దేశం అయినా వెళ్లు ఏ దేశం వెళ్లినా అక్కడి రాజధానిలా అమరావతి నిర్మిస్తానని చెప్పాడు. –ఐదేళ్లలో నీవు ఖర్చు పెట్టింది 5,800 కోట్లు ఇందులో ఎంత దుబారా ఉందో తెలుసా.సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో కిలోమీటర్‌ రోడ్డు నిర్మాణానికి 42 కోట్లు ఖర్చు పెట్టావు.ప్రపంచంలో ఎక్కడ ఇంత రేటు ఇచ్చి ఉండరు.జాతీయరహదారి నిర్మాణానికి కిలోమీటర్‌ కు 18 కోట్లు ఇంకా బాగా నిర్మిస్తే 20 కోట్లు అవుతాయి.ఎవడి సొమ్మని 42 కోట్లు ఖర్చు పెట్టావు.కాంట్రాక్టర్‌ కు అలా ఇవ్వడం వారి వద్దనుంచి కమీషన్లు దండుకోవడం. –భవనాలకు సంబంధించి చదరపు అడుగుకు ఎంత ఇస్తారు. 1500 రూపాయలు ఇస్తారు.మహా అయితే 2000 ఇస్తారు.చాలా పకడ్బందిగా నీ టెక్నాలజీతో కట్టారనుకుందాం.కాని చదరపు అడుగుకు ఆరువేలనుంచి 11 వేల రూపాయలు ఇచ్చావు.ఏమిటి అన్యాయం.దుబారా దుబారా ప్రజల సొమ్మంతా దుబారా.నక్కలపాలు కుక్కలపాలు చేస్తున్నావు.దీనిని అరికట్టడమే మా ధ్యేయం. –వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ,శ్రీవైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అవినీతి రహిత పరిపాలన అందించాలని ప్రయత్నం చేస్తుంటే గావుకేకలు పెట్టి గుండెలు బాదుకుంటున్నావు. –అమరావతి పై నీకు అంతప్రేమ ఉంటే ఎందుకు ఇల్లు కట్టుకోలేదు.అద్దెఇంట్లో ఎందుకు ఉంటున్నావు.సొంత ఇల్లు కట్టుకుని నీవు, నీ కుమారుడు ఎందుకు ఇక్కడ నివసిం^è డంలేదు అని అడుగుతున్నా.ఓటైతో ఇక్కడ కావాలి.ఇల్లు ఏమో హైద్రాబాద్‌ లో ఉండాలి.లింగమనేని రమేష్‌ కట్టిన అక్రమకట్టడమైన ఇంట్లో ఉంటున్నారు. –అందులో ఉండి అమరావతి గురించి ప్రశ్నించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు.సొంత ఇల్లు కట్టుకుని అందులో నివసిస్తూ ప్రశ్నిస్తే బాగుంటుంది.ఇల్లే కట్టుకోలేని వాడివి అమరావతి ఏం కడతావు.నీ మనస్తత్వం ఏంటి. –అదేమంటే అంటున్నాడు.ఆయన పర్యటన సందర్భంగా భోజనాలు పెట్టి కిరాయి రౌడీలను తీసుకువచ్చారంట.అందుకోసం కిరాయి రౌడీలు కావాలా?ఎవరో కడుపుమండినవాడు వేసి ఉంటాడు. –గతంలో తోటలు తగులబెట్టినప్పుడు రామకృష్ణ ఎస్పీగా ఉన్నారు.వారు మంచిగా దర్యాప్తు చేస్తున్నారు.అలా చేస్తే తగలేసినవారు టిడిపి కార్యకర్తలే అని తెలిసిపోతుంది కాబట్టి వారిని బదిలీ చేయించావు. –చంద్రబాబూ నీ ఉడత ఊపులకు భయపడే పరిస్దితిలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేదు.ప్రజలకు స్వచ్చమైన,అవినీతిరహిత పరిపాలన అందిస్తాం.నీవు బుద్ది మార్చుకుని స్వఛ్చంగా ఉండేలా మనస్సు మార్చుకో. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..... –తనపై అవినీతిని కనిపెట్టలేకపోయారంటూ చంద్రబాబు అన్నమాటలపై మాట్లాడుతూ చంద్రబాబూ ముందుంది ముసళ్లపండుగ తొందరెందుకు.గతంలో చంద్రబాబు అక్రమాస్దులపై కేసు వేస్తే స్టే తెచ్చుకున్నాడు.ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు స్టే వెకేట్‌ చేశారు.దొరికేదాక ఆయన దొరే.దొరికిన తర్వాత దొంగ అవుతారు.రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు దోపిడీ బయటకు వస్తుంది. –నిన్న జరిగిన దాడి అంటున్నారు అక్కడేమి జరగలేదే.ఓ చెప్పు,లాఠీ,రాయి పడ్డాయి.దీనిపై జగన్‌ గారు మాట్లాడాల్సిన అసరం లేదు.పిచ్చివాగుళ్లపై సమాధానం ఆశించకుండా చంద్రబాబును సరిచేసే విధానం ఏంటో ఆలోచించుకోమని దేవినేని ఉమకు చెప్పండి. –కేంద్రానికి రిపోర్ట్‌ చేసుకోమనండి ఎవరు వద్దన్నారు.మోదిగారికి సాష్టాంగ నమస్కారం పెట్టి మరీ కోరమనండి.రాజధాని నిర్మాణంపై రైతులు భయపడాల్సిన అవసరం లేదు.చంద్రబాబు బినామిలు తప్ప.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
నవంబర్‌ 29
పార్టీ సత్తెనపల్లి ఎంఎల్‌ ఏ శ్రీ అంబటి రాంబాబు ప్రెస్‌ మీట్‌ పాయింట్స్‌ ...
–చంద్రబాబు రాజధానిప్రాంతంలో హల్‌ చల్‌ చేయడానికి ప్రయత్నం చేశారు.వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
నవంబర్‌ 29
పార్టీ సత్తెనపల్లి ఎంఎల్‌ ఏ శ్రీ అంబటి రాంబాబు ప్రెస్‌ మీట్‌ పాయింట్స్‌ ...
–చంద్రబాబు రాజధానిప్రాంతంలో హల్‌ చల్‌ చేయడానికి ప్రయత్నం చేశారు.
–విషయం ఉన్నా లేకపోయినా ఏదో గందరగోళం అలజడి సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
–చంద్రబాబు చేపట్టిన ఛలో ఆత్మకూరు చూశారు.అక్కడేదో జరిగిపోతుందని చెప్పేందుకు ప్రయత్నం చేశారు.కోడెల ఆత్మహత్య వ్యవహారంలో సైతం దానిని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పై రుద్ది అభాసుపాలు చేయడానికి ప్రయత్నం చేశారు.
–ఇసుక దీక్ష చేసి ఇసుక మెడలో వేసుకుని డ్రామా చేశారు.
–అమరావతి పై కూడా అలా చేయడానికి అవసరం ఏమున్నదో చంద్రబాబు చెప్పాలి.
–అమరావతిపై మేం ఇంతవరకు అభివృధ్ది చేయలేదు.ఎందుకంటే మేం వచ్చి 6 నెలలే అయింది.అమరావతి అనేది ఓ భ్రమరావతి అని మేం ముందునుంచి చెబుతూనేఉన్నాం.అమరావతిలో అక్రమాలు అన్యాయాలు జరిగాయి.వందలకోట్లు దోచుకోవడానికి ప్రయత్నాలు జరిగాయని చెప్పాం.అది స్కామ్‌ కు మారుపేరు అని తెలియచేశాం.
–మా ఆరోపణలకు అనుగుణంగా మేం అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీ వేశాం.ఆ కమిటీ రిపోర్ట్‌ ఇచ్చాక చర్యలు తీసుకుంటాం.మీ ఐదేళ్ల పరిపాలన తీరుతో అక్రమాలకు, దోపిడీకి పాల్పడ్డారు.రూపాయి ఖర్చు అయ్యేచోట పదిరూపాయలు ఖర్చు పెట్టి మిగిలిన తొమ్మిది రూపాయలు మీ జేబుల్లోకి వేసుకున్నారు.
–ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనే తాపత్రాయంతో మేం పనిచేస్తున్నాం. పోలవరం కాని మరోచోట కాని మీ దోపిడీ విధానాలను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.
అందుకే పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ పెట్టాం. వందలకోట్లు ఆదాచేశాం.రాజధాని విషయంలో కూడా అదే చేస్తున్నాం.దుబారాను అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం.అన్యాయంగా ఉన్న విషయాలను ఆపాలి.మంచిగా నిర్మాణం జరగాలనే ఉద్దేశ్యంతో మేం ఉన్నాం.దానికే అమరావతిని గొంతుపిసికేస్తున్నారు,.సర్వనాశనం చేస్తున్నారని నానా గందరగోళం చేస్తున్నారు.
–అసలు మేం ఏం చేశాం. అమరావతిలో నీవు ఏం చేశావు.అమరావతిని పెంచిపోషించావా?ఏముంది అమరావతిలో?నీవు ఇంటి వద్దనుంచి బయల్దేరావు.పర్యటన అన్నావు.అద్బుతమైన భవనాలు ఎన్ని ఉన్నాయి.ఎన్ని బజార్లు ఉన్నాయి.ఎన్ని రోజులు తిరగాలి.నీ ఇంటి బయల్దేరి అసెంబ్లీ,సచివాలయం,ఎంఎల్‌ ఏ క్వార్టర్స్‌ ఇలా అంతా కలిపి పదినిముషాలు చాలు.
ఈ మహాద్బుతమైన కష్టపడి నిర్మించిన అమరావతిలో ప్రయాణం చేశావు.అమరావతిని ఐదేళ్లలో ఎందుకు ఈ మాత్రమే నిర్మించారు.
అన్ని తాత్కాలికంగా ఎందుకు నిర్మించారు.శాశ్వత భవనాల జోలికి ఎందుకు వెళ్లలేదు.తొందరేమి వచ్చింది.పదిసంవత్సరాలపాటు హైద్రాబాద్‌ లో సచివాలయం పెట్టుకోవచ్చు.పాతరాజధానిలో ఉండే వెసులుబాటు ఇచ్చారు.ఎందుకు ఇచ్చారు మేధావులుగా ఆలోచించే ఆ టైం పెట్టారు కదా.
–ఎందుకు పారిపోయివచ్చావు.ఎందుకు వచ్చావో అందిరికి తెలుసు ఓటు కు నోటు కేసు.వస్తే వచ్చావు, శాశ్వతమైన భవనాలు ఎందుకు నిర్మించలేకపోయావు.పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు.నేను మేధావిని,నాకన్నీ తెలుసు,చాలా పారదర్శకంగా చూసుకుంటానని చెప్పావే.దీనికి సమాధానం చెప్పు.
–ఈరోజు తిరిగావు.రాజధానిలో తిరిగితే ఏమైంది. విఫలప్రయత్నం చేశారు.దీనిపై చర్చ జరగాలి.  అమరావతిలో ఇంత ఘోరమైన పరిస్దితి ఉంది అనే విషయాలు  అందరికి తెలియాలి.ఏమిటి మీరు సా«ధించింది.ఏం మాకు తెలియదా?అమరావతి ఎలా నిర్మించాలో.మీకే తెలుసా'
–అమరావతిని ఎలా నిర్మించాలో, ఏం చేయలనేది మాకు స్పష్టమైన అవగాహన ఉంది.మా నిపుణుల కమిటి పరిశీలన చేస్తోంది.నీవు చేసిన అన్యాయాలు, అక్రమాలు బయటకు తీసే ప్రయత్నం జరుగుతుంది.
–అరటి తోటలు చెరుకుతోటలు రాజధాని ప్రాంతంలో తగులబెట్టారు.ఆ సమయంలో మీ మంత్రులు, మీరు, మీ టిడిపి నేతలు ఏమన్నారో గుర్తులేదా?కడప నుంచి వచ్చారు.జగన్‌ గారి తాబేదార్లు వచ్చారు.ఇవన్నీ తగులబెట్టారు అని అన్నారు.ఆ కేసు ఏం చేశారు.ఆ కేసులో ముద్దాయిలను పట్టుకున్నారా?మా సురేష్‌ (ఇప్పటి మా ఎంపి)ను తీసుకు వెళ్లి నిర్భందించి వేధించారు.
–ఎన్ని కేసులు రైతులపై పెట్టారు.లాఠీలతో కొట్టి బెదిరించారు.పూలింగ్‌ కు భూములు ఇవ్వకపోతే అదికారులతో, పోలీసులతో బెదిరించారు.కొందరు భూములు ఇవ్వడానికి ఇష్టపడక కోర్టులకు సైతం వెళ్లారు.
–మీరు పూలింగ్‌ పేరుతో బెదిరించి అన్యాయాలు, అక్రమాలు చేసి భూములు ఇచ్చేలా చేసుకున్నారు.గత్యంతరం లేక భయపడి నీకు పొలాలు ఇచ్చారు తప్ప గౌరవంగా ఎవరైనా ఇచ్చారా?
–ఎస్సీల అసైన్డ్‌ భూములు ఉంటే మీ వాళ్లతో కొనిపించి వాళ్లకు స్దలాలు కేటాయించిన వైనం అందరికి తెలుసు.
–చంద్రబాబు నిన్న లాఠీ చూపించి దీనిని మాపై విసిరారు అని చెబుతున్నారు.దీనికి గౌతం సవాంగ్‌ సమాధానం చెప్పాలి అంటున్నారు.
–లాఠీ ఒక్కటే వేశారా మీపైన.చెప్పు కూడా వేశారే.రాయి విసిరారని విన్నాం.చెప్పు చూపి బాటా కంపెని సమా«ధానం చెప్పాలి,రాయి ఎవరిది, దానికి సమాధానం చెప్పాలి అంటే ఏమిటి  మాకు అర్దం కావడంలేదు.
–మీపై ఎంత చెడు అభిప్రాయం ఉందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాజధాని అద్భుతంగా నిర్మించాం.అనేచోట మిమ్మల్ని తుక్కుతుక్కుగా ఎందుకు ఓడించారో మీకు ఇంకా జ్ఞానోదయం కాలేదా?
–రాజధాని పక్కనే ఉన్న మంగళగిరిలో మీ అబ్బాయి,మీ ఆశాజ్యోతి  లోకేష్‌ ను,రాజకీయభవిష్యత్తును కూడా తుక్కుతుక్కుగా ఓడించారే.అంతప్రేమ ఉంది మీపైన.మీరు వే«ధించారు.అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి రైతులను, రియల్‌ ఎస్టేట్‌ వారిని, అందర్ని వేధించారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు నిరసన తెలిపారు.దానిలో ఎవరో తుంటరివాళ్లు రాళ్లు వేసిఉండవచ్చు.చెప్పులు విసిరి ఉండచ్చు.
–వాటిని రైట్‌ అనడంలేదు.నూటికి నూరు పాళ్లు తప్పు.వారిపై యాక్షన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఈ నిరసనల గురించి ఎప్పుడు చెప్పారు.మీరు ప్రధానమంత్రి వస్తున్నప్పుడు పార్టీ పిలుపు ఇచ్చి నిరసనలు తెలిపారే.నల్లజెండాలతో స్వాగతం పలికారే.
–ఇప్పుడు చూస్తే ప్రధానిమంత్రి మోదిగారిపై ప్రేమాభిమానాలు పెరిగిపోయాయి.అక్కడ 35 నదుల మట్టి తీసుకువచ్చారంట.13 వేల పంచాయితీల మట్టి తీసుకువచ్చారంట అవన్నీ పోశారు.
–వి«ధి ఎంత విచిత్రమైంది.కాంగ్రెస్‌ లో ఉన్న చంద్రబాబు,మా మామ ఎన్టీఆర్‌ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబును,టిడిపి లో ప్రవేశించి కర్షకపరిషత్‌ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబును,రెవిన్యూమంత్రిగా,ఎన్టీఆర్‌ ను దించి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును 40 సంవత్సరాలుగా పరిశీలిస్తూనే ఉన్నా.మట్టి దగ్గర, నీటి దగ్గర, మోదిగారు రాయివేసిన దగ్గర సాష్టాంగనమస్కారం పడ్డారు.గతంలో ఎప్పుడైనా పెట్టారా?వి«ధి ఎంత విచిత్రమైంది.
–నీవు చేసిన పాపాలన్నీ పరిష్కారం అవ్వాలని పెట్టావా?లేదా మోదిగారిపై ప్రేమ ఉండి పెట్టావా? అమరావతిపై దోచుకున్నానని ప్రేమతో పెట్టావా?ఎప్పుడూ అలా పెట్టలేదు.పార్లమెంట్‌ లో సైతం వంగిమాత్రమే దండం పెట్టావు.ఈరోజు మాత్రం సాష్టాంగం పెట్టారు.డైరక్టర్‌ ఎవరో గాని బాగానే డైరక్షన్‌ ఇచ్చినట్లు ఉన్నారు.
–నీవు వంగినా, సాష్టాంగ నమస్కారం పెట్టినా ఎన్ని చేసినా ప్రజలు నిన్న నమ్మరు.ఏ కాడికి జగన్‌ గారిపై బురద చల్లడం తప్పు మరేమీ చేయడం లేదు.ఏమిటి రాజధానిలో గేదెలు దున్నలు మేస్తున్నాయి. అని చంద్రబాబు అంటున్నారు.అవును దీనికి కారకుడువి నీవే.
–33 వేల ఎకరాలు రైతుల దగ్గర నీవు తుపాకులు పెడితే వారు ఇచ్చారు.వారి ప్లాట్స్‌ చూసుకునే భాగ్యం లేకుండా చేశావే.మోసం చేశావు.సింగపూర్‌ ,మలేషియా, చైనా, హాంకాంగ్‌  లాంటి రాజధాని నిర్మిస్తావని చెప్పావే అవేమి ఈరోజు లేవే.ఏ దేశం అయినా వెళ్లు ఏ దేశం వెళ్లినా అక్కడి రాజధానిలా అమరావతి నిర్మిస్తానని చెప్పాడు.
–ఐదేళ్లలో నీవు ఖర్చు పెట్టింది 5,800 కోట్లు ఇందులో ఎంత దుబారా ఉందో తెలుసా.సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో కిలోమీటర్‌ రోడ్డు నిర్మాణానికి 42 కోట్లు ఖర్చు పెట్టావు.ప్రపంచంలో ఎక్కడ ఇంత రేటు ఇచ్చి ఉండరు.జాతీయరహదారి నిర్మాణానికి కిలోమీటర్‌ కు 18 కోట్లు ఇంకా బాగా నిర్మిస్తే 20 కోట్లు అవుతాయి.ఎవడి సొమ్మని 42 కోట్లు ఖర్చు పెట్టావు.కాంట్రాక్టర్‌ కు అలా ఇవ్వడం వారి వద్దనుంచి కమీషన్లు దండుకోవడం.
–భవనాలకు సంబంధించి చదరపు అడుగుకు ఎంత ఇస్తారు. 1500 రూపాయలు ఇస్తారు.మహా అయితే 2000 ఇస్తారు.చాలా పకడ్బందిగా నీ టెక్నాలజీతో కట్టారనుకుందాం.కాని చదరపు అడుగుకు ఆరువేలనుంచి 11 వేల రూపాయలు ఇచ్చావు.ఏమిటి అన్యాయం.దుబారా దుబారా ప్రజల సొమ్మంతా దుబారా.నక్కలపాలు కుక్కలపాలు చేస్తున్నావు.దీనిని అరికట్టడమే మా ధ్యేయం.
–వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ,శ్రీవైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అవినీతి రహిత పరిపాలన అందించాలని ప్రయత్నం చేస్తుంటే గావుకేకలు పెట్టి గుండెలు బాదుకుంటున్నావు.
–అమరావతి పై నీకు అంతప్రేమ ఉంటే ఎందుకు  ఇల్లు కట్టుకోలేదు.అద్దెఇంట్లో ఎందుకు ఉంటున్నావు.సొంత ఇల్లు కట్టుకుని నీవు, నీ కుమారుడు ఎందుకు ఇక్కడ నివసిం^è డంలేదు అని అడుగుతున్నా.ఓటైతో ఇక్కడ కావాలి.ఇల్లు ఏమో హైద్రాబాద్‌ లో ఉండాలి.లింగమనేని రమేష్‌ కట్టిన అక్రమకట్టడమైన ఇంట్లో ఉంటున్నారు.
–అందులో ఉండి అమరావతి గురించి ప్రశ్నించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు.సొంత ఇల్లు కట్టుకుని అందులో నివసిస్తూ ప్రశ్నిస్తే బాగుంటుంది.ఇల్లే కట్టుకోలేని వాడివి అమరావతి ఏం కడతావు.నీ మనస్తత్వం ఏంటి.
–అదేమంటే అంటున్నాడు.ఆయన పర్యటన సందర్భంగా భోజనాలు పెట్టి కిరాయి రౌడీలను తీసుకువచ్చారంట.అందుకోసం కిరాయి రౌడీలు కావాలా?ఎవరో కడుపుమండినవాడు వేసి ఉంటాడు.
–గతంలో తోటలు తగులబెట్టినప్పుడు రామకృష్ణ ఎస్పీగా ఉన్నారు.వారు మంచిగా దర్యాప్తు చేస్తున్నారు.అలా చేస్తే తగలేసినవారు టిడిపి కార్యకర్తలే అని తెలిసిపోతుంది కాబట్టి వారిని బదిలీ చేయించావు.
–చంద్రబాబూ నీ ఉడత ఊపులకు భయపడే పరిస్దితిలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేదు.ప్రజలకు స్వచ్చమైన,అవినీతిరహిత పరిపాలన అందిస్తాం.నీవు బుద్ది మార్చుకుని స్వఛ్చంగా ఉండేలా మనస్సు మార్చుకో.
విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.....
–తనపై అవినీతిని కనిపెట్టలేకపోయారంటూ చంద్రబాబు అన్నమాటలపై మాట్లాడుతూ చంద్రబాబూ ముందుంది ముసళ్లపండుగ తొందరెందుకు.గతంలో చంద్రబాబు అక్రమాస్దులపై కేసు వేస్తే స్టే తెచ్చుకున్నాడు.ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు స్టే వెకేట్‌ చేశారు.దొరికేదాక ఆయన దొరే.దొరికిన తర్వాత దొంగ అవుతారు.రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు దోపిడీ బయటకు వస్తుంది.
–నిన్న జరిగిన దాడి అంటున్నారు అక్కడేమి జరగలేదే.ఓ చెప్పు,లాఠీ,రాయి పడ్డాయి.దీనిపై జగన్‌ గారు మాట్లాడాల్సిన అసరం లేదు.పిచ్చివాగుళ్లపై సమాధానం ఆశించకుండా చంద్రబాబును సరిచేసే విధానం ఏంటో ఆలోచించుకోమని దేవినేని ఉమకు చెప్పండి.
–కేంద్రానికి రిపోర్ట్‌ చేసుకోమనండి ఎవరు వద్దన్నారు.మోదిగారికి సాష్టాంగ నమస్కారం పెట్టి మరీ కోరమనండి.రాజధాని నిర్మాణంపై రైతులు భయపడాల్సిన అవసరం లేదు.చంద్రబాబు బినామిలు తప్ప.

Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image