గుంటూరు
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడు కామెంట్స్.
తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కి వ్యతిరేకం కాదు..
భాషా... సాంస్కృతి ని కాపాడాలి
భాష ని బలవంతంగా రుద్ద వద్దు
ప్రభుత్వ పరంగా తెలుగు ని విస్మరిస్తాము అంటే కుదరదు
ఆప్షన్ విధానం పెట్టాలి
ఇంగ్లీషు బాషా అమలు వెనుక మతపరమైన కుట్ర ఉంది
అమ్మ కి మమ్మి కి మధ్య ఉన్న తేడా తో మొత్తం సంస్కృతి మారిపోతుంది.
ఒక మతాన్ని ప్రోత్సాహించేందుకు ప్రయత్నం చేస్తుంటే ఉరుకొము..
ఎవరు ప్రజా సమస్యలపై పోరాడిన సంఘీభావం ఉంటుంది
ప్రజా సమస్యలపై బీజేపీ ఒంటరిగా పోరాటం చేస్తుంది...