నాగ ఫణీంద్ర శర్మ  70వ జన్మదినోత్సవ వేడుకలు

పోతన విజ్ఞాన పీఠం వరంగల్.             మేనేజర్   జై నాగ ఫణీంద్ర శర్మ  70వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా                              


 వరంగల్ :
హైదరాబాద్ నగరంలో లో ప్రముఖ కళాకారులు సినీ రంగ కళాకారుల సమక్షంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఒక అతి నిరుపేద కళాకారునికి సన్మానం తో పాటు నగదు బహుమతులు కూడా ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీ కళాకారుల సమక్షంలో అతి నిరుపేద కళాకారునికి శర్మ జన్మదిన వేడుకల సందర్భంగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం రంగస్థల నాటక మరియు సినీ రంగ ప్రముఖులు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ రచయిత జ్ కే భార్గవి ప్రముఖ సినీ నటుడు హాస్యనటుడు కోట శంకర్రావు , కోయిలమ్మ అ మరియు టీవీ సీరియల్స్ నటుడు విజయ్ లతోపాటు వరంగల్ చెందిన కళాకారులు waddepally చక్రపాణి,లు. శర్మ కూడా ఒక కళాకారుడు అన్ని విద్యలు తెలిసిన పేద బ్రాహ్మణుడు ఆయన జన్మదిన వేడుకలను హైదరాబాద్ విచ్చేసి చరిత్రకెక్కిన కళాకారునికి తోటి సహచరులకు ఈ రోజున ఆయన వరంగల్ విజ్ఞాన పీఠానికి ఒక మేనేజర్గా పనిచేస్తూ ఆయన జన్మదిన సందర్భంగా జరుపుకునే పండుగ రోజున తోటి కళాకారుల కై గుర్తించి సన్మానించడం ఇది చాలా గొప్ప విషయం అని ప్రముఖులు ఆయనను అభినందించారు. ఈ రోజుల్లో జన్మదిన వేడుకలను ఇంత మంది ప్రముఖుల సమక్షంలో నేను పుట్టినరోజు చేసుకున్నందుకు జీవితంలో మరుపురాని గుర్తింపుగా ఒక మంచి   కార్యక్రమం నిర్వహించుకున్నాం అందుకు నాకు చాలా సంతోషకరం గా ఉందని నాగ ఫణీంద్ర శర్మ  తెలిపారు. వరంగల్ కళాకారులు పాల్గొన్నవారు       లక్ష్మణ మూర్తి, నాగరాజ్  సదానంద చారి , శ్రీధర్, నగాబాబు ల తో ప్రముఖ  నాట్య కళాకారులు తమ తమ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూతదితరుల
ఈరోజు జే ఎన్ శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదులో ఒక పేద కళాకారునికి సన్మానం చేయడం జరిగింది దీనిలో ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ రచయిత జె.కె.భారవి గారు ప్రముఖ నటుడు కోట శంకర్రావు గారు కోయిలమ్మ సీరియల్ నటుడు విజయ్ గారు వరంగల్ కళాకారులు పాల్గొనడం జరిగింది .