జాప్ నాయకుడు రాజశేఖర్ కు నివాళులు ..
విజయవాడ;
కార్తీక సోమవారం పుణ్యస్నానమాచరించడానికి కే .సి .కెనాల్లో దిగి ఆ వరద ఉధృతిలో కొట్టుకెళ్ళి మృతి చెందిన జాప్ కడప జిల్లా నాయకులు,దువ్వూరు కానగూడూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దంపెట్ల రాజశేఖర్ కు జర్నలిస్ట్స్అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) నివాళులర్పిస్తోంది ..జరిగిన సంఘటనపై దిగ్భ్రాంతిని ,విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము , అందరిని ఆకట్టుకునే రాజశేఖర్ సుదీర్ఘ కాలంపాటు జాప్ లో పనిచేసారు .ఎదో చెయ్యాలనే తపన అతనిలో ఉండేది ,ఆ ప్రాంతంలో చాలాకాలంగా వివిధ దినపత్రికలో సేవలందించారు ,అయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాము . ఆయన కుటుంబ సభ్యులకు అండగా తెలియజేస్తున్నాము..
ఎం డి వి ఎస్ ఆర్ పున్నంరాజు
అధ్యక్షుడు
ఎం యుగంధర్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి