రెండు కాళ్లు పోవడం బాధ కరము తన కుటుంబానికి దిక్కెవరు

వాహనం ఢీకొని గల్లంతు రోడ్డు ప్రమాదంలో  దారం సీతారాములు.
 రెండు కాళ్లు పోవడం బాధ కరము తన కుటుంబానికి దిక్కెవరు???
........


వరంగల్ న్యూస్ ( విలేఖరి) రవీందర్ గుప్తా......


 జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామస్తుడు దారం సీతారాములు స్టేషన్ ఘనపూర్ కుటుంబ నిమిత్తం గా ఉండి ఒక ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నడు. సీతారాము రఘునాథపల్లి నుండి స్టేషన్  గణపురం ఇంటికి  వస్తున్న సమీపంలో భారీ వాహనం ఢీ కొట్టడం అతడు  రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రాంతం   నియోజకవర్గ పరిధిలోని  రాగాపురం, చాగల్లు మధ్యలో ఆటో డ్రైవర్ సీతారామును వాహనం ఢీ కొట్టిగ అతనికి  రెండు కాళ్లను విరిగిపోవడం చూసి అతనిని  దారిపొడుగునా సాయంత్రం ఏడుగంటల ప్రాంతమున  పోయే  వారు చూసి అందరూ  స్పాట్లో అతన్ని చూసి అంబులెన్స్కు  ఫోన్ చేసి పిలిపించి  వరంగల్ ఉమ్మడి  జిల్లాలో గల వరంగల్ మహాత్మా గాంధీ   మెమోరియల్ హాస్పిటల్   చికిత్స కొరకు పంపించడం ద్వారా అచ్చట చికిత్స కోసం పలు కారణాల వల్ల ఇక్కడ  కాదు అని వారు వరంగల్ జిల్లా వారు నిమ్స్కు పంపించడం జరిగింది . అయితే ఆస్పత్రిలో ఒక కాలు పోవడంతో పాటు రెండవ కాలును ఆస్పత్రి చికిత్స నిమిత్తం కొరకై వెళ్లగా సరిగా పనిచేయడం లేదు అతకడం లేదు అని రెండవ కాలును నిమ్స్  డాక్టర్లు తీసివేయడం జరిగింది.  సుమారుగా 1.50.000 రూపాయలు ఖర్చు నిమిత్తం ఖర్చు అయినా గాని నాకు ఎలాంటి ఫలితం లేదని అని  బాధతో రోదిస్తున్నారు. 52  సంవత్సరం  ఉంటారు. అతనికి ఒక పాప  ఒక బాబు కూడా ఉన్నారు.. అతని బావమరిది  బేళిదే భద్రయ్య ధైర్యాన్ని ఇచ్చారు. అతని ఆటో నెంబర్  ts o3ua 5321 కుటుంబ పోషణ భారం కూడా చాలా పెద్ద సమస్యగా మారింది వారి కుటుంబంలో ఈ అతి నిరుపేద ఆర్య వైశ్య కుటుంబాన్ని ఆదుకునే వారెవరు నాకు దిక్కు అని బాధితుడు  పుట్టెడు దుఃఖంలో ఉన్నారు . కాబట్టి వారికి సహాయ సహకారాలు అందించడానికి  ఎవరైనా దయచేసి ముందుకు రావాలని కోరారు. మా ఆర్థిక స్థితిగతులను స్తోమత మించి ఖర్చు కావడంతో ఆమె ప్రస్తుతం వారి కుమారుని  సంప్రదించగలరని మీ సహాయము అందించే సామర్థ్యం గల దాతలుముందుకు వచ్చి మా కుటుంబాన్ని కాపాడాలని ఆమె కుమారుడు  9553024003 కుటుంబం పదే పదే  ప్రోదేయ పడుతున్నరు. ఇంకా నిమ్స్ లోనే చికిత్స కోసం ఉన్నారు.