నూతన IJU అధ్యక్షులుగా కె. శ్రీనివాస్ రెడ్డి
న్యూఢిల్లీ నవంబర్, 5,(అంతిమతీర్పు):
ఐ.జే.యు. అధ్యక్ష స్థానానికి దేవులపల్లి అమర్ చేసిన రాజీనామా ను జాతీయ కార్యవర్గ సమావేశం ఆమోదించింది. తాను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మీడియా మరియు అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారు గా నియమితుడయ్యా ననీ, అందువల్ల ఐ.జే.యు. అధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు అమర్ ఆగస్ట్ 29 వ తేదీన రాజీనామా చేశారు. ఈ రోజు ఐ.జే.యు. జాతీయ కార్యవర్గ అత్యవసర సమావేశం అమర్ రాజీనామాను ఆమోదించింది. ఆయన స్థానం లో యూనియన్ సీనియర్ నేత కే.శ్రీనివాస్ రెడ్డి ని నూతన అధ్యక్షునిగా కార్యవర్గం ఎన్నుకున్నది.
*నూతన IJU అధ్యక్షులుగా కె. శ్రీనివాస్ రెడ్డి* న్యూఢిల్లీ నవంబర్, 5,(అంతిమతీర్పు): ఐ.జే.యు. అధ్యక్ష స్థానానికి దేవులపల్లి అమర్ చేసిన రాజీనామా ను జాతీయ కార్యవర్గ సమావేశం ఆమోదించింది. తాను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మీడియా మరియు అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారు గా నియమితుడయ్యా ననీ, అందువల్ల ఐ.జే.యు. అధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు అమర్ ఆగస్ట్ 29 వ తేదీన రాజీనామా చేశారు. ఈ రోజు ఐ.జే.యు. జాతీయ కార్యవర్గ అత్యవసర సమావేశం అమర్ రాజీనామాను ఆమోదించింది. ఆయన స్థానం లో యూనియన్ సీనియర్ నేత కే.శ్రీనివాస్ రెడ్డి ని నూతన అధ్యక్షునిగా కార్యవర్గం ఎన్నుకున్నది.