వరంగల్ జిల్లా నూతన జడ్జి కి మహేష్ నాట్ కు     స్వాగతం

వరంగల్ జిల్లా నూతన జడ్జి కి మహేష్ నాట్ కు     స్వాగతం..   


వరంగల్ న్యూస్ రవీందర్ గుప్త విలేకర్
              బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో నూతన జడ్జి మహేష్ నాట్ రాక........................ బార్ అసోసియేషన్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరూ నూతన జిల్లా జడ్జి కి స్వాగతం పలికి ఆహ్వానించారు అనంతరము, ఈ కార్యక్రమంలో, డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వరంగల్ జిల్లా కోర్టుకు కొత్తగా వచ్చిన జడ్జి జీ.వి మహేష్ నాట్     బొకే అందించిన వారిలో బార్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు.             లెక్కల   జెలంధర్ .. ఉపాధ్యక్షులుగా డాక్టర్ తాటికొండ కృష్ణమూర్తి . జనరల్ సెక్రెటరీగా వేణుగోపాల్ రావు. స్పోర్ట్స్  అండ్ కల్చర్గా వెంకటరమణ , కమిటీ మెంబర్స్ జన్ను ఆనంద్ కుమార్ ,,,మహేష్ పటేల్, శివ, అప్రసాద్ లతో జడ్జి జీవి మహేష్ నాట్ ను సన్మానించిన కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.