వీర భద్ర భద్ర కాళేశ్వర సన్నిధిలో తూర్పు ఎమ్మెల్యే నరేందర్ దంపతులు.
వరంగల్ న్యూస్ రవీందర్ గుప్త
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ అ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ దంపతులు ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పర్యవేక్షకులు అద్దంకి విజయ్ కుమార్ శ్యాంసుందర్ కృష్ణ తదితర సిబ్బంది మరియు అచ్చ ఘనంగా స్వాగతించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ నాట్య మండపం లో లో ఎమ్మెల్యే నరేందర్ దంపతులు తమ వద్ద నుండి అమ్మ వారి శేష వస్త్రాలు ను బహూకరించి మహా ఆశీర్వచనం నిర్వహించారు.
వీర భద్ర భద్ర కాళేశ్వర సన్నిధిలో తూర్పు ఎమ్మెల్యే నరేందర్ దంపతులు.