క్లర్క్ కన్నా ఘోరంగా బదిలీ చేసిన ప్రభుత్వం..

*కడప*


*టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కామెంట్స్...*


అన్నా అన్నా అంటూనే ఛీప్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం ను బంగాళాఖాతంలో కలిపిన జగన్..


క్లర్క్ కన్నా ఘోరంగా బదిలీ చేసిన ప్రభుత్వం..


చివరకు జర్నలిస్టులను సైతం వేధింపులు..


వైఎస్ కు ప్రజలను చూస్తే భయమైతే.. జగన్ కు మీడియా అంటే భయం..


అందుకే మీడియా పై అంక్షలు పెట్టిన జగన్..


పోర్త్ ఎస్టేట్ కు అంక్షలు పెట్టె అధికారం ఎవరిచ్చారు..


నడిరోడ్డు లో కాల్చమని చెప్పిన జగన్ కు అది చట్టమా..


ఏమీ చేసినా చెల్లుబాటు అవుతుందని జగన్ గర్వం..


జగన్ చదివింది ఎక్కడ.. తెలుగు తెలుసా..


తోలుత తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశ దిశాల వ్యాపింప చేసిన ఘనత ఎన్టీఆర్ ది...


ఆ తర్వాత నేనే ఆ స్థాయిలో కృషి చేశా..


టీడీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశ పెడితే వ్యతిరేకించిన జగన్..


సాక్షి లో కథనాలు రాయించి ఇప్పుడు పేదలు గుర్తుకోచ్చారంటూ ఇంగ్లీష్ మీడియం అమలు చేయడం ద్వంద్వ వైఖరి కాదా..


ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశ పెట్టడంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పై అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆయనపై వాఖ్యలు చేసిన జగన్..


ప్రాంతీయ బాషలతోనే అభివృద్ధి సాద్యమని చెప్పిన ప్రధాని మోడీ..


ఇక మోడీ ని కూడా జగన్ విమర్షిస్తాడేమో..


2019వ సంవత్సరాన్ని బాషా పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించిన ఐక్యరాజ్య సమితి..


పదవుల కోసం వచ్చి ఆ త‌ర్వాత పార్టీ ఫిరాయించే నేతలు అవసరం లేదు..


కార్యకర్తలే పార్టీకి బలం..


ఆత్మస్థైర్యంతో ముందుకు నడవండి మీకు అండగా నేనుంటానని కార్యకర్తలకు భరోసా...