ప్రభుత్వ కళాశాలలో హరితహారం లో మేయర్

ప్రభుత్వ కళాశాలలో హరితహారం లో మేయర్
రవీందర్ గుప్తా వరంగల్ న్యూస్ విలేకరి......,..
. వరంగల్ నగరంలోని ప్రభుత్వ  పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో హరితహారం మొక్కల నాటే పంపిణీ కార్యక్రమం ముఖ్యఅతిథిగా నగర ప్రధమ పౌరుడు గుండ ప్రకాశరావు హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికార కార్యక్రమం పర్యటన భాగంలో మేయర్ పాలిటెక్నిక్ లో మొక్కలు నాటారు.  ఆయన  మన కళాశాలలో హరితహారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని వారు అన్నారు ప్రస్తుత విద్యార్థి విద్యార్థిల హెల్త్ ఈ గాలి పీల్చడం వలన హెల్త్ కండిషన్ కూడా ఎంతో మంచిదని మరియు విద్యార్థులకు మంచి వాతావరణంగా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని అదేవిధంగా నీడ కూడా నిల్వ ఉంటుందని ఆయన చెప్పారు సంబంధించిన అన్ని రకాల మొక్కలను కూడా నాటాలని ఆయన సూచించారు. పాలిటెక్నిక్ కళాశాల పరిసర ప్రాంతాల్లో శుభ్రత ఎంతో అవసరమని ఆయన వివరించారు. మొక్కలు నాటిన వి ఎంతో పవిత్రంగా పెంచాలని కోరుతూ మొక్కల మధ్య కాలంలో ఎండిపోకుండా కాపాడవలసిన బాధ్యత నీపై ఉందని ఆయన వివరాలు అడిగి మరీ అంత టాలెంట్ పర్సన్ మీకు చెప్పవలసింది ఏమీ లేదు కానీ కాపాడవలసిన బాధ్యత మాత్రం నీపై ఉందని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శోభారాణి,, సంబంధిత శాఖ అధికారులు రాజ్కుమార్ సూర్యప్రకాష్ ,మాలతి,, రాధా, వీరితో పాటు అన్ని వర్గాల పార్టీ నాయకులు తోట పూర్ణచందర్ ,తోట హరీష కార్యకర్తలు విద్యార్థులు అధ్యాపకులు మరియు కళాశాల సిబ్బంది కూడా పలువురు నేతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.