టిటిడి విజిలెన్స్ వలలో మరో దళారి. 

తిరుమల.... 


టిటిడి విజిలెన్స్ వలలో మరో దళారి. 


వసతి గదులును భక్తులుకు అదిక మొత్తానికి విక్రయిస్తూన్న దళారి దుర్గా కిరణ్. 


దళారికి 7 మంది టిటిడి ఉద్యోగులు సహకరిస్తూన్నట్లు సమాచారం. 


దళారి ట్రాఫ్లో ఏఇఓ స్థాయి అధికారి నుంచి అటెండర్ వరకు వున్నట్లు గుర్తించిన విజిలేన్స్ అధికారులు. 


ఆన్ లైన్ ద్వారా టిటిడి ఉద్యోగులు అంకౌట్లో నగదు జమ చేసిన దళారి. 


టిటిడి ఉద్యోగులు పై కేసులు నమోదు చేసేందుకు సిద్దమవుతున్న పోలిసులు.