సీఎం జగన్‌ను కలిసిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు

సీఎం జగన్‌ను కలిసిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు
అమరావతి : టోక్యో ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్నందున ఆ కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించాలని విజ్ఞప్తి చేసిన పి.వి.సింధు. సానుకూలంగా స్పందించిన సీఎం. ఒలింపిక్స్ లో విజయాలు సాధించాలంటూ ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం. విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీకి స్థలం గుర్తింపు జరుగుతుందని, అవసరమైన చోట ఎంపిక చేసుకోవాలని సింధూకి చెప్పిన సీఎం.