కారెం శివాజీ రాజీనామా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ప్రభుత్వానికి పంపించారు. కారెం శివాజీని గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది.
కారెం శివాజీ రాజీనామా