వ్యభిచార గృహంపై మంగళగిరి రూరల్ పోలీసులు దాడులు.

*మంగళగిరి మండలం చిన్నకాకాని పరిధిలో ఓ అపార్ట్మెంట్ లో  వ్యభిచార గృహంపై మంగళగిరి రూరల్ పోలీసులు దాడులు.*


*ఇద్దరు విటులు, 4 నిర్వాహకులను, అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 11వేల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు*


*సమీపంలో ఓ ప్రైవేట్ విద్యా సంస్థలు హాస్టల్ ఉండటంతో గుట్టుచప్పుడు కాకుండా ఉంటుందనే యోచనలో వ్యభిచార ముఠా సభ్యులు*


*రూరల్ సీఐ శేషగిరిరావు అధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తన సిబ్బంది దాడులు*