శ్రీ జ్ఞాన సరస్వతి దేవి దేవి పీఠంలో కార్తీకమాస ఉత్సవములు.....
రవీందర్ గుప్త వరంగల్ న్యూస్ విలేకరి
కార్తీక మాసం శివునికి అత్యంత ఘనంగా జరుపుకునేందుకు ప్రత్యేకంగా ప్రారంభోత్సవ దిశ నుండి నిరంతర 30 రోజుల వరకు జరిగే సనాతన వైదిక ధర్మం ధర్మ స్వరూపమునకు పండితుల నుండి పామరుల. వరకు ఆచరణలో యోగ్యమగు విధానంలో తెలియజేయబడు మరియు. ఉపాసన విధానంలో భగవదారాధన జరుగు విశేష క్షేత్రంలనూ (పీఠం) అని పిలువబడును మీ కోసం వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయం రోడ్డు నందు ఇందలి భగవత్ స్వరూపం, స్థూల, సూక్ష్మ, పర, రూపంలో చైతన్యమై ఉండడమే కాక సామాన్య ప్రయత్నంలో ఆ భగవత్ చైతన్య శక్తిని స్వయంగా అనుభవించ వచ్చును...
ఇటువంటి పీఠము మన జ్ఞాన సరస్వతి దేవి పీఠము. నందు లభించే సరస్వతీ మాత దేవాలయం లో ఈ కార్యక్రమంలోని అమ్మవారి అనుగ్రహముగు మరియు. అత్యంత పవిత్రమైన. ఈ కార్తీక మాసములో ఈశ్వరుని కృప ను అందరికీ. అందించాలన్న సంకల్పంతో. ఈ పీఠంలో కార్తీక శుద్ధ పాడ్యమి నుండి అమావాస్య వరకు నిత్యం అష్టోత్తరశత లింగార్చన ను నిత్య దీపారాధన విద్యాశంకర సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. ఈ లింగార్చన లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యాన్ని ,ఐశ్వర్యాన్ని, కాకుండా అన్నింటికన్నా ముఖ్యం మైనది శాంతి ని ప్రతి ఒక్కరికి కావలసినది అమ్మవారి చల్లని దీవెనలు శాంతి పొందుతారు. ప్రతినిత్యం శివానందలహరి పై ఉపన్యాసం చేస్తారు.
కాబట్టి ఈ కార్తీక మాసం లో ప్రాముఖ్యత కలిగిన వారి శివ విష్ణు సంబంధానికి కూడా అత్యంత విశేషమైనది సాంప్రదాయ పద్ధతిలో ఈ మాసం లో శివాలయంలో దీపారాధనే కాకుండా కార్తీక దామోదరుడు మహావిష్ణువుని తులసితో అర్చించడం మహా విష్ణువు అంశను భావిస్తూ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరి కొమ్మను పూజించడం ద్వారా కూడా మన సంప్రదాయ పద్ధతిలో కలదు. ఈ రోజు ఏకాదశి రోజున మహావిష్ణువు మేలుకొనిన ఏకాదశి., ద్వాదశి మొదలగు 23 తేదీనా శివ కేశవుల సంబంధంగా ఉన్న చిలుకు ద్వాదశి మొదలగు పర్వదినం రోజున ఈ కార్తీకమాస వైభవాన్ని తెలుపుచున్నది. ఈ క్రమంలో పీఠముల నిర్వహిస్తున్న లింగార్చన, ధ్యాన ప్రవచనము, విష్ణు సహస్రనామ స్తోత్రము లో పాల్గొని శివకేశవులకు కృపతో పాటు భక్తులు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందవచ్చునని. విద్యాశంకర స్వామి ఆలయంలో భక్తులకు అనేక విధాల అమ్మవారి ఆశీర్వచన ఉంటుందని. ఆలయ గురుస్వామి (పూజారి) విద్యా శంకర్ మాట్లాడుతూ, కార్తీకమాస పుణ్యఫల ప్రాముఖ్యతను విద్యాశంకర తెలిపారు .. కార్తీక మాసమున శివాలయములో ప్రతి ఒక్కరు ప్రతి నిత్యం దీపారాధన. చేసిన ఎంతో మేలు చేస్తాయని పుణ్యం కలుగుతుందని చెబుతారు. కానీ భక్తితో ఆచరించడం ద్వారా మంచి ముక్తి మార్గము అలాగే మీరు ఈ ఒకసారి సందర్శించిన. జ్ఞానాన్ని ప్రసాదించే ఈ పీఠాన్ని దర్శించిన ప్రతి ఒక్క భక్తులకు అనుకున్న వారికి మీ కోరికలు . ఈ పీఠాన్ని దర్శించిన ప్రతి ఒక్క భక్తులకు చాలా కోరికలు నెరవేరయి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.భక్తుల నమ్మకం తరించండి దర్శించండిఈ పీఠాన్ని దర్శించిన అనంతరం భక్తులకు తెలుస్తుంది అని స్వామీజీ తెలిపారు 30 రోజుల పాటు అన్ని విశేషాలను ముందుగ జరగబోయే కార్యక్రమాలను వారు చాలా క్లుప్తంగా భక్తుల ద్వారా తెలుస్తుంది. భక్తులు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం హాజరుకావాలని స్వామీజీ గారు కోరారు.