సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కామెంట్స్...*

*సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కామెంట్స్...*


దిశను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితులు


ఈ కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు చేశాం.. 


నిందితులు మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశాం.. 


నవంబర్ 30వ తేదీన నిందితులను మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చాం.. 


అనంతరం చర్లపల్లి జైలుకు తరలించాం. 


ఆ తర్వాత నిందితులను జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నాం.. 


కస్టడీలోకి తీసుకున్న తర్వాత వారిని అనేక కోణాల్లో ప్రశ్నించాం... 


కొన్ని వస్తువులను రికవరీ కోసం ఘటనా స్థలానికి నిందితులను తీసు కొచ్చం


సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పోలీసులపై దాడికి దిగారు 


దిశ ఫోన్ ఇక్కడ పెట్టాం, అక్కడ పెట్టామంటూ కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి ఆ తర్వాత పోలీసులపై రాళ్లు, చేతికి దొరికిన కర్రలతో దాడి చేశారు


వెపన్స్ తీసుకుని పోలీసులపై కాల్పులకు యత్నించారు


ఈ దాడిలో ఓ ఎస్సై, కానిస్టేబుల్‌కు గాయాలు కూడా అయ్యాయి 


లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా నిందితులు వినకపోవడంతో చివరకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది


కొద్ది సేపటి తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో ముందుకు వెళ్లి చూడగా.. మృతదేహాలు పడి ఉన్నాయి


పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు మృతి


ఇక, నిందితులు గతంలోనూ నేరాలకు పాల్పడినట్టు అనుమానంగా ఉందని.. 


ఇంకా లోతైన విచారణ జరుపుతాము 


శుక్రవారం ఉదయం 5.45 గంటల నుంచి 6.15 గంటల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
బీజేపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం
విజయవాడకు పంజాబ్ నుంచి వ‌చ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేష‌న్‌లో ఏర్పాట్లు
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image