సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్.

*అమరావతి*


*అసెంబ్లీ*


సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్.. 


హెరిటేజ్ మాది కాదు.. 


ఇప్పటికే నిన్న అసెంబ్లీ లో ఇదే విషమం చెప్పా


హెరిటేజ్ మాదేనని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా...! 


లేకుంటే సీఎం పదవికి జగన్ రాజీనామా చేస్తారా?


*ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు*