<వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా కార్యక్రమం సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ కీలక వ్యాఖ్యలు

02–12–2019


గుంటూరు వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా కార్యక్రమం సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ కీలక వ్యాఖ్యలు



మేనిఫెస్టోను భగవద్గీత, బైబిలు, ఖురాన్‌గా భావిస్తున్నాను: సీఎం శ్రీ వైయస్‌.జగన్‌
ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటున్నాను : సీఎం
రకరకాల ఆరోపణలు చేస్తున్నారు : సీఎం
మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు: సీఎం
జీర్ణించుకోలేక ఏది పడితే అది మాట్లాడుతున్నారు: సీఎం
ఈ మధ్యకాలంలో నా మతం గురించి, నా కులం గురించి మాట్లాడుతున్నారు: సీఎం
ఇటువంటి మాటలు విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది: సీఎం
నా మతం మానవత్వం : సీఎం
నా కులం మాట నిలబెట్టుకునే కులం: సీఎం
అవాకులు, చెవాకులను పక్కనపెడుతున్నా: సీఎం