రాజధాని ప్రాంతం మందడం గ్రామంలో లో  బిజెపి పర్యటనలో మార్పు

*రాజధాని ప్రాంతం మందడం గ్రామంలో లో  బిజెపి పర్యటనలో మార్పు ....* 


రేపు సాయంత్రం 4 గంటలకు జరప తలపెట్టిన కార్యక్రమం. మందడం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జరపాలని నిర్దేదించిన అమరావతి రైతుల  "సంఘీభావ సభ" కు పోలిసులు అనుమతి నిరాకరించారు. కానీ రాజధాని రైతులకు ఇచ్చిన భరోసా మేరకు అదే సమయానికి తుళ్లూరు నందు కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుంది అని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం గారు ప్రకటన ద్వారా తెలియజేశారు.రేపు జరగబోవు కార్యక్రమం వివరాలు మీడియా కు తెలియజేస్తామని నాగభూషణం గారు తెలిపారు


*తురగా నాగభూషణం, రాష్ట్ర ఉపాధ్యక్షులు*