నేటితో ముగియనున్న  కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయితీల్లో నామినేషన్లు గడువు

*విజయవాడ*


నేటితో ముగియనున్న  కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయితీల్లో నామినేషన్లు గడువు


ఉదయం 11 గంటలు నుంచి 3 గంటలు లోపు నామినేషన్లు సమయం


రెండవ రోజు నామినేషన్ లు గడువు ముగిసే సమయానికి ఎన్నికలు జరుగుతున్న 12 నగర కార్పొరేషన్ లలో 1383 నామినేషన్ లు దాఖలు


75 మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో 1997 నామినేషన్లు దాఖలు అయ్యాయి


రేపు కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో దాఖలైన నామినేషన్ లు పరిశీలన


రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల దాఖలు లో దూసుకుపోతున్న వైసీపీ


ప్రధాన ప్రతిపక్షం అభ్యర్థులు కు అభ్యర్థులు కరువు, కొన్నిస్థానాల్లో వర్గ పొరుతో సతమతం అవుతున్న టీడీపీ


కొన్నిస్థానాల్లో కోస్తా జిల్లాల్లో టిడిపి-జనసేన అభ్యర్థులు చీకటి ఒప్పందం నామినేషన్లు సమయంలో బుట్టదాఖలు


మిత్ర పక్షం బిజెపి కి స్థానిక ఎన్నికల్లో హ్యాండ్ ఇస్తున్న జనసేన, 


టీడీపీ బలంగా ఉన్న చోట్ల జనసేన పోటీ కి దూరంగా జనసేన