వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
మార్చి 15.
పార్టీ ఎంఎల్ ఏ శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ బ్రేకింగ్స్....
-కేంద్ర నిధులు అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్ర చేశారు.
-చంద్రబాబు కుట్రలో ఎన్నికల అధికారి భాగమయ్యారు.
-ఎన్నికలు జరిగితే కేంద్రం నుంచి 5,800 కోట్లు వస్తాయి.
-ఎన్నికల కోడ్ పేరుతే అధికారాలను చేతిలో ఉంచుకోవడం నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న కుట్ర కాదా
-గతంలో ఇంతకంటే పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు.
-చెదురుమదురు ఘటనలను పెద్దవిగా చూపే కుట్ర చేస్తున్నారు.
-తనకు ఉద్యోగం ఇచ్చిన చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు నిమ్మగడ్డ రమేష్ తాపత్రయపడుతున్నారు.
-శాసనమండలిని కూడా చంద్రబాబు భ్రష్టుపట్టించారు.
-కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసామని చెబుతున్నారు.
-ఏ విధమైన చర్యలు లేకుండా ఎన్నికలు వాయిదా వేయడం సరికాదు.
-ఎన్నికలు వాయిదా వేయడం వల్ల కరోనా ఆగిపోతుందా.
-రాష్ర్టంలో కరోనా ప్రభావం లేదు.
-వ్యవస్దలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్తకాదు.
-రిటైరై ఖాళీగా ఉన్ననిమ్మగడ్డను 2016లో రాష్ర్ట ఎన్నికల అధికారిగా చంద్రబాబు నియమించారు.
-వాయిదా నిర్ణయం వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు.
-అభివృధ్ది కార్యక్రమాలు ఆగిపోకూడదనే మా ఆవేదన.
-ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మేమే గెలుస్తాం.
-వాయిదా నిర్ణయం పై పునరాలోచన చేయాలని కోరుతున్నాం.
-ఎన్నికల కమీషన్ ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగబధ్ధంగా తీసుకోవాలి.
-చంద్రబాబుకు చెప్పి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా.
-ఇంతకీలకమైన నిర్ణయం తీసుకునేముందు ఎవరిని సంప్రదించారు.
- కరోనా వైరస్ వల్ల కాదు...క్యాస్ట్ వైరస్ వల్లనే ఎన్నికలు వాయిదా