ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు వీడియో జర్నలిస్టులకు విజయవాడలో లో 25 కేజీల బియ్యం అందించడం జరిగింది.. ఏపీ డబ్ల్యూ వి జె యు విజ్ఞప్తికి మన్నించి మనకు అండగా నిలిచిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పెద్దలకు ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
యూనియన్ తో సంబంధం ఉన్న లేకపోయినా ప్రతి ఒక్కరూ మన వీడియో జర్నలిస్ట్ లే...చిన్న..పెద్ద.. తేడా లేకుండా..అందరికి..సహయం.. చేయడం..జరిగింది..పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ..ఇలాగే మంచిలో పలుపంచుకొంటూ అందరం కలసి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాము..మనతో కలసి ఈ కార్యక్రమంలో ముందుకు నడిచిన AP ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు..మునుముందు ఇద్దరం కలిసి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము💐
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ కార్యవర్గం..