అమరావతి, ఏప్రిల్ 25 (అంతిమ తీర్పు) : : కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే క్రమంలో ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా విజయవాడ రాజ్ భవన్ ప్రాంగణంలో క్రిమిసంహారక మందును పిచికారి చేసారు. శనివారం డ్రోన్ సహాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని విస్తృతంగా పిచికారి చేసారు.
రాజ్ భవన్ ప్రాంగణంలో క్రిమిసంహారక మందును పిచికారి