మయూరి శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

గూడూరు ఏప్రిల్ 25,(అంతిమ తీర్పు) :    మునిసిపల్ కమిషనర్ గౌ"శ్రీ ఓబులేష్ సూచనలు మేరకు 22 వ వార్డ్,19 వ వార్డులు నందు శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మరియు అంతర్జాతీయ మానవ హక్కులు, నేర వ్యతిరేక సేవా సంస్థ రాష్ట్ర కార్యదర్శి మయూరి శ్యామ్ యాదవ్ ధాతృతమ్తో 70 కుటుంబాలకు కూరగాయలను మునిసిపల్ కమిషనర్ శ్రీ ఓబులేష్ ముఖ్య అథిగా విచ్చేసి పంపిణీ చేయడం జరిగింది. మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ సామాజిక దూరం పాటించాలని ,అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని మరి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ ఈ కరోన వైరస్ కోవిడ్ 19 కి ఇంతవరకు మెడిషన్ లేని కారణంగా మనము సబ్బుతో చేతులను శుభ్ర పరుచుకోవడం,బూత్రూం కి పోయినప్పుడు సబ్బుతో చేతులను శుభ్ర పరుచుకోవడం, ఏదైనా జ్వరం గాని దగ్గు గాని జలుబు గాని ఎక్కువ గా  ఉండినచో మీ సమీపంలో ఉన్న హాస్పిటల్ కు పోయి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ,మరియు మాస్కు లు ధరించడం మొదలగున్నవి జాగ్రత్తలు పాటించవలసిన. మనమందరం  ఈ కరోన కివిడ్ 19 వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మునిసిపల్  సిబ్బంది, పోలీస్ సిబ్బంది,రెవెన్యూ సిబ్బంది,మరియు వైద్య సిబ్బంది  మరియు ఈ కరోన కోవిడ్ 19 వైరస్ గురించి మనకు సమాచారాన్ని అందించే ప్రింట్ అండ్ ఎల్ట్రానిక్ మీడియా సిబ్బంది అందరూ ఎంతో శ్రమించుచున్నారు అందువలన అందరికి  అభినందనలు తెలుపు చున్నాను అని మయూరి శ్యామ్ యాదవ్ చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆనంద్,రమేష్,సురేష్, మరియు వాలేంటరీస్ పాల్గొనడం జరిగింది.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..