1.5లక్షలవిరాళాలుహోంమంత్రికి అందించిన మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి

1.5లక్షలవిరాళాలుహోంమంత్రికి అందించిన మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి


    గుంటూరు:            ముఖ్యమంత్రి సహాయనిధి కీ డాట్ల వెంకటరెడ్డి ఇచ్చిన లక్ష రూపాయల చెక్కును, షిరిడి సాయి దీన జన సేవా సమితి ఇచ్చిన 50 వేల రూపాయల చెక్కును ఈ నెల 27వ తేదీన గుంటూరులో రాష్ట్ర హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత కు మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో పోలూరి వీరారెడ్డి, పడాల సుబ్బారెడ్డి, పబ్బరాజు వెంకటేశ్వరరావు,  పి సత్యనారాయణ మూర్తి, ఆనంది  పూర్ణ చంద్ర రావులు  పాల్గొన్నారు.