టీడీపీ ఎమ్మెల్యేల లేఖపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్..

విజయవాడ...


టీడీపీ ఎమ్మెల్యేల లేఖపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్..


ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యపై మంత్రికి లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఏలూరు సాంబశివరావు..


టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖకు సానుకూలంగా స్పందించిన మంత్రి అనిల్


అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్​కు ఫోన్ చేసి మాట్లాడిన  మంత్రి అనిల్.. 


వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చిన మంత్రి అనిల్..


జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇదివరకే ఈ అంశాన్ని తనతో చ‌ర్చించార‌ని, ఈ అంశం తన పరిశీలనలో ఉందన్న మంత్రి..


కలెక్టర్​తో మాట్లాడి  చ‌ర్య‌లు తీసుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి అనిల్..