కరోనా పై పోరుకు నిధులు సమకూర్చుకుంటున్న కేంద్రం

*ఢిల్లీ*


కరోనా పై పోరుకు నిధులు సమకూర్చుకుంటున్న కేంద్రం


ఏ అవకాశాన్ని వదులుకోకుండా నిధులను ఆదా చేస్తున్న కేంద్రం


*కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంపును నిలుపుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు*


జులై 2021 వరకు పెంచిన డీఏ పెంపు నిలుపుదల


2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డీఏ బకాయిల చెల్లింపు కూడా ఉండదు


*అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న డీఏ కొనసాగుతుంది*


ఉత్తర్వుల్లో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం


గత నెల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ను 17 శాతం నుంచి 21 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేంద్రం


గత నెల పెంచిన 4 శాతం డీఏ పెంపును నిలుపుదల చేసిన కేంద్రం


54 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు,65 లక్షల పెన్షనర్ల పై ప్రభావం


కేంద్రం నిర్ణయం ద్వారా 14595 కోట్లు ఆదా


దేశంలో కరోనా పై పోరు కోసం ఖర్చులు,అదనపు నిధుల కేటాయింపులను తగ్గిస్తున్న కేంద్రం


ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని,కేంద్రమంత్రులు, ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత


ఓపక్క నిధులు సమకూర్చుకుంటు మరో పక్క ప్రజా సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తున్న కేంద్రం


లాక్‌డౌన్ ప్యాకేజి నిధులను విడతల వారిగా విడుదల చేస్తున్న కేంద్రం


33 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష ఆర్థిక సహాయం


ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద రూ. 31,235 కోట్లు


20 కోట్ల మహిళా జన్‌ధన్ ఖాతాల్లోకి రూ. 10,025 కోట్లు


2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్ కోసం రూ. 1,405 కోట్లు


పీఎం-కిసాన్ యోజన కింద 8 కోట్ల మంది రైతులకు రూ. 16,146 కోట్లు


68,775 కంపెనీల్లో పనిచేసే 10.6 లక్షల ఉద్యోగులకు ఈపీఎఫ్ వాటాగా రూ. 162 కోట్లు


Popular posts
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
21వ శతాబ్దం మనదే...మోదీ
Image
బాలల దినోత్సవ సందర్భంగా    వాసవి క్లబ్    ఆధ్వర్యంలో.నోట్ బుక్స్ పంపిణీ..
Image
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*