ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం లో మన శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాల లో మన మిత్రులు అవధాని శ్రీ బాల సుబ్రహ్మణ్యం పదవీ విరమణ సందర్భంగా మన మిత్రులందరినీ మరోసారి గుర్తు చేసుకుందాం.....
మన కళాశాలలో గురు దేవులు శ్రీ తాల్లూరి ఆంజనేయులు, శ్రీ యం.రామానుజాచార్యులు , స్థానిక పెద్దలు శ్రీ ఎం.శివరావు ల సౌజన్యంతో
1981 నవంబర్ 30 న మంచం మీద మనిషి, శాకుంతలం..
1982 మార్చి 20 న మరో శవం పుట్టింది, మాయలపకీరు (ఏకపాత్ర),
1982 డిసెంబర్ 19 న రగిలే జ్వాల నాటికలు ప్రదర్శించి , ఆపై పురుషోత్తం సౌజన్యంతో ఇంకొల్లు, ఈపురుపాలెం లో కూడా ప్రదర్శించాం
- నిమ్మరాజు చలపతిరావు,
ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్, విజయవాడ
అవధాని శ్రీ బాల సుబ్రహ్మణ్యం పదవీ విరమణ సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరుసుకున్న నిమ్మరాజు చలపతిరావు