2వ దపా సరుకులను వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ : DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు

*కరోన వల్ల ప్రభుత్వ 2వ దపా సరుకులను వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ...! DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు.
కొడవలూరు మండలంలో కరోనా మహమ్మారి విజృంభించకుండా చేపట్టే చర్యలలో భాగంగా మండలంలోని 24 గ్రామ పంచాయితీలోని గ్రామాలలో 37 రేషన్ షాపుల నుండి *రాష్ట్ర ప్రభుత్వం కరోన లాక్ డౌన్ సమయంలో అందిస్తున్న ఉచిత సరుకులను* ఆ గ్రామ వాలంటీర్లు ద్వారా నాయకులు సహకారంతో
ఇంటి ఇంటికి పంపిణీ చేస్తామని.,ఇందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను స్థానిక నాయకులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన *DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు గారు*,
తహసిల్దారు లాజరస్ గారు,సివిల్ సప్లైస్ DT కృష్ణ ప్రసాద్,RI మల్లి,పార్టీ అధ్యక్షులు గంధం వెంకట శేషయ్య,నాయకులు పాల్గొన్నారు.