చరిత్రలో ఈ రోజు -  ఏప్రియల్ 20

 


 చరిత్రలో ఈ రోజు 


 ఏప్రియల్ 20 


 *🌺సంఘటనలు🌺* 


1526 : మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్, ఇబ్రహీ లోడీని ఓడించాడు.


1920: 7వ ఒలింపిక్ క్రీడలు బెల్జియం లోని ఆంట్‌వెర్ప్ లో ప్రారంభమయ్యాయి.


 *🌷జననాలు🌷* 


570: ముహమ్మద్, ఇస్లాం స్థాపించిన .(వివాదాస్పదము)


1761: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, గుంటూరుప్రాంతమును పరిపాలించిన కమ్మ రాజు, అమరావతిసంస్థాన పాలకుడు. (మ.1817)


1889: ఎడాల్ఫ్ హిట్లర్, జెర్మనీని 12 సంవత్సరాలు పాలించినరాజు.


1948: పి.శంకరరావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు.


1950: నారా చంద్రబాబునాయుడు, ఆంధ్ర ప్రదేశ్మాజీ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి.


1959: కొప్పుల ఈశ్వర్, తెలంగాణ శాసనసభ సభ్యుడు.


1972: మమతా కులకర్ణి, హిందీ సినీనటి.


1989: నీనా దావులూరి, మిస్ అమెరికాగా ఎంపికైన తొలి భారతీయ అమెరికన్.


 *🍁మరణాలు🍁* 


1992: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (జ.1921)


1966: పి. సత్యనారాయణ రాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. (జ.1908)


2017: తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. (జ.1960)


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..