డి ఆర్ డి ఓ చైర్మన్ సతీష్ రెడ్డి తన సొంత నిధులతో 2000 sanitisers, రెండువేల మాస్కులు వితరణ

17 - 4 - 2020:: డి ఆర్ డి ఓ చైర్మన్ శ్రీ సతీష్ రెడ్డి తన సొంత నిధులతో 2000 sanitisers, రెండువేల మాస్కులు వారి సోదరుడు శ్రీ శ్రీనివాసుల రెడ్డి వారి ద్వారా శ్రీయుత జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ వారికి అందజేశారు .