తొలిరోజు 21 లక్షల 46 వేల 900 కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ. 

అమరావతి
29.4.2020- తొలిరోజు 21 లక్షల 46 వేల 900 కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ. మూడో విడతలో భాగంగా మొత్తం 32,026. 675 మెట్రిక్ టన్నుల బియ్యం..2,149.940 మెట్రిక్ టన్నుల కంది పప్పు పంపిణీ. పోర్టబులిటీ ద్వారా రేషన్ అందుకున్న 4,73,537 కుటుంబాలు. రేషన్ షాపుల వద్ద శానిటైజర్లు, సబ్బు, నీటిని అందుబాటులో వుంచిన డీలర్లు. బయోమెట్రిక్ ఉపయోగించి రేషన్ తీసుకున్న కార్డుదారులు. టైం స్లాట్ ద్వారా భౌతిక దూరం పాటిస్తూ రేషన్ తీసుకున్న లబ్ధిదారులు..రాష్ట్ర వ్యాప్తంగా 43,685 రేషన్ దుకాణాల కౌంటర్ల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ.