ప్రమాదాల్లో మరణించిన వారికి 24 గంటల్లో  ఎక్స్ గ్రేషియాచెల్లించాలి : కలెక్టర్ లకు సి.ఎం అదేశాలు

10–04–20220
అమరావతి


అకాల వర్షాలు, పంట నష్టంపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్షఅమరావతి: 
రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా పంటనష్టంపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
పంట నష్టం వివరాలను వెంటనే నమోదుచేసి రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు సీఎం ఆదేశం
యుద్ధప్రాతిపదికన  ఈ చర్యలు తీసుకోవాలన్న సీఎం
పిడుగుపాటు, బోటు ప్రమాదాల్లో మరణించిన వారికి 24 గంటల్లో  ఎక్స్ గ్రేషియాచెల్లించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం