వైకుంఠపురం కాలనీలో 250 మంది గిరిజనులకు అన్నం ప్యాకెట్లు పంపిణీ

నెల్లూరు ఏప్రిల్ 8 :


✍ కరోనా నేపధ్యంలో  ఆకలితో అలమటిస్తున్న గిరిజన యానాదులకు ఈ రోజు  ITDA సహకారంతో ప్లాటినమ్ అపార్టుమెంట్స్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని వైకుంఠపురం కాలనీలో 250 మంది గిరిజనులకు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేయడమైనది. 
✍ ఈ కార్యక్రమంలో గిరిజన యానాదుల సంక్షేమ సంఘం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య,   సహాయ కార్యదర్శి ఇండ్ల రవి, తూమాయి లక్ష్మి, కత్తి మస్తానయ్య, వార్డెన్ రమణారెడ్డి పాల్గొన్నారు.