విజయవాడలో 28 న జర్నలిస్టులకు  కరోనా స్క్రీనింగ్ ఉచిత టెస్టులు

జర్నలిస్టులకు  కరోనా స్క్రీనింగ్ ఉచిత టెస్టులు
 
    విజయవాడ, ఏప్రిల్ 26,    ఏపీయూడబ్ల్యూజే  .నేతృత్వంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ శాఖ సహకారంతో జర్నలిస్టులకు ఉచిత కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించనున్నారు. 
 28-4-2020 వ తేదీ మంగళవారం ఉదయం ఈ పరీక్షలు *ఐఎంఏ హాలులో* జరుగనున్నాయి.  ఉదయం ఏడు గంటలనుంచి తొమ్మిది గంటల వరకూ కరోనా నిర్ధారణ ఉచిత పరీక్షలు నిర్వహించ నున్నారు. కావున పరీక్షలు చేయించుకునేందుకు ఆసక్తి గల వారు నిర్ధేశించిన సమయంలో వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా మనవి.


విషయం:: కరోనా నిర్ధారణ పరీక్షలు
వేదిక:: ఐఎంఏ హాలు
సమయం :: ఉదయం 7 నుంచి    
                  9 గంటలవరకూ
వారం:: మంగళవారం
తేదీ::28-4-2020


ఇతర సమాచారం కోసం


ఏపీయూడబ్ల్యూజే
విజయవాడ అర్బన్ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు
*చావా రవి* 9848176099
*రాజేశ్వరరావు కొండా* 
  92 47 99 92 47