మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ : మోడీ

జాతినుద్దేశించి మోదీ ప్రసంగం...


మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్


ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలుసు’


కరోనా పోరులో భారత్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ


కరోనా - లాక్‌డౌన్‌ గురించి ఆయన దేశ ప్రజలకు తన సందేశాన్ని వినిపిస్తున్నారు.


కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలుసు.


కరోనాపై భారత యుద్ధం బలంగా సాగుతోంది.


కష్టమైనా,నష్టమైనా దేశం కోసం ప్రజలు నిలబడ్డారు.


దేశం కోసం కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తున్నారు’ అని చెప్పారు. 


ఇతర దేశాలతో పోలిస్తే భారత్ చాలా బెటర్