రాష్ట్ర వ్యాప్తంగా 42 మండలాల్లో కరోనా రెడ్ జోన్లు లలో రేషన్ కార్డ్ దారులకు డోర్ డెలివరీ

అమరావతి. ఏప్రిల్ 16.,(అంతిమతీర్పు)


 రాష్ట్ర వ్యాప్తంగా 42 మండలాల్లో కరోనా రెడ్ జోన్లు


ఈ ప్రాంతాల్లో చౌకదుకాణాల ద్వారా కార్డుదారులకు సరుకులు డోర్ డెలివరీ చేస్తున్న వాలెంటీర్లు


రెడ్ జోన్లలో రేషన్ కోసం పేదలు బయటకు రాకుండా ముందస్తు చర్యలు


పేదల ఇంటి వద్దకే ఉచిత బియ్యం, శనగలు


కరోనా నిబంధనలకు పకడ్భందీగా అమలు చేస్తున్న ప్రభుత్వం