రేపు రాత్రికి భారత్ చేరుకోనున్న మృతదేహాలు


అనంతపురం, ఏప్రిల్ 28 (అంతిమ తీర్పు) : ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు మెడికోలు విద్యార్థులు దాదాపు 25 రోజుల క్రిందట రోడ్డు ప్రమాదంలో మరిణించిన విషయం విదితమే.వీరిని భారతదేశానికి తీసుకురావడం  గత 25 రోజులనుంచి ప్రయత్నం చేయడం చేసి రేపు రాత్రికి భారత్ చేర నున్నట్లు నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి  తెలిపారు.


దీనికి సంబంధించి నేడు  ఫిలిఫియన్ లో షిభు నగరం నుంచి  మృతదేహాలను మనిలీలా విమానాశ్రయంకు తీసుకోవడం జరిగింది .మనీ లా నుండి ధోహకు అక్కడ నుండి భారత్ కు రేపు అర్దరాత్రికి లేదా 30 ఉదయానికి చేరుకోవడం 
జరుగుతుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం వైస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు


 దీనికి సంబంధించిన భారత ప్రభుత్వానికి , ఫిలిఫియన్    ప్రభుత్వానికి ప్రత్యేక చొరవ చూపిన  అమిత్ షా కి ,కిషన్ రెడ్డి , ఆంద్ర సి,యం జగన్ కి  అయన ధన్యవాదాలు  తెలిపారు