మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునకు సర్వేపల్లి నియోజకవర్గంలో కూరగాయలు పంపిణీ

 *మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునకు సర్వేపల్లి నియోజకవర్గంలో విశేష స్పందన. విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు. ముత్తుకూరు మండలం పంటపాళెంలో 1000 కుటుంబాలకు  కూరగాయలు, నూనె, ఎర్రగడ్డలు వంటి 8 రకాల సరుకుల పంపిణీ..మనుబోలులో 23వ రోజు కొనసాగిన 400 మందికి ఆహార పంపిణీ..పొదలకూరు పట్టణంలో 30 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, మాస్కుల పంపిణీ. కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తున్న నాయకులు, కార్యకర్తలను అభినందించిన సోమిరెడ్డి.