సిఎం వైయస్. జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాసిన బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి


సిఎం వైయస్. జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాసిన బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ.


 అమరావతి క్యాపిటల్ రీజియన్ లో ఉన్న రైతుల భూములు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి.ఘోరమైన COVID 19 ప్రజలందరినీ తాకిందని మనందరికీ తెలుసు. 


 క్యాపిటల్ రీజియన్ రైతులు తమ అందుబాటులో ఉన్న ఆదాయ వనరులను కూడా కోల్పోయారు.ఏప్రిల్ నెల నుండి వారి లీజు మొత్తాన్ని రెట్టింపు చేయాలి. ప్రస్తుతం ఇబ్బందులు పడే పరిస్థితి నుండి వారిని రక్షించాలని నేను కోరుతున్నాను