నేడు కర్నూల్ జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వ్యాప్తంగా హైపో ద్రావణం పంపిణీ కార్యక్రమం
- ఎల్ ఆర్ డి ఎస్ సొసైటీ ( లబ్బి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ) ఆధ్వర్యంలో, టీజీవీ గ్రూప్ వారి సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా వినూత్న రీతిలో ఇవాళ ప్రారంభం కానున్న హైపో ద్రావణం పంపిణీ
- సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. స్వచ్ఛంద సంస్థలకు పిలుపుమేరకు.. ఇవాళ 45 వేల లీటర్ల హైపో ద్రావణం పంపిణీ
- రాష్ట్రంలో ఎక్క డా చేయని విధంగా నందికొట్కూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఒకేసారి అన్ని గ్రామాల్లో హైపో ద్రావణం పంపిణీ కార్యక్రమం ప్రారంభం
- కొద్దిసేపట్లో నందికొట్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ హైపో ద్రావణం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత లబ్బి వెంకటస్వామి, నియోజకవర్గ ఇన్చార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్, మల్లారెడ్డి.