గుంటూరు జిల్లాలో డిజిపి ఆకస్మిక పర్యటన..
రెడ్ జోన్ పరిధిలో ఉన్న పలు ప్రాంతాలను సందర్శించిన డీజీపీ...
రెడ్ జోన్ పరిధిలోని ప్రాంతాల్లో పోలీసులు, వివిధ శాఖల అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలు చర్యలపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్న డిజిపి.
రెడ్ జోన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వ్యక్తిగత రక్షణ పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని సూచించిన డీ జీ పీ.
డిజిపి ఆకస్మిక పర్యటన..