ప్రధాని నరేంద్రమోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, జీవిడి కృష్ణమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రధాని తో ముఖ్యమంత్రి ల వీడియో కాన్ఫరెన్స్