ముఖ్యమంత్రి కి లేఖ వ్రాసిన కాంగ్రెస్ నేత షేక్ ఫాతిమాబేగం

సిఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోవున్న పశ్చిమ  నియోజకవర్గం లో 46వడివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిని షేక్ ఫాతిమాబేగం 


1) .....   కోవిడ్ 19 -  కోవిడ్ రిపోర్టింగ్ సమయంలో మీడియా వ్యక్తులకు బీమా సౌకర్యం కల్పించాలి


2).....   COVID 19 సంబంధిత వార్తలను సేకరించే పనిలో మీడియా వ్యక్తులు ఎదుర్కొంటున్న కష్టాలను మీ దృష్టికి తెస్తున్నా


3)..... ఫ్రంట్ లైన్ సైనికులుగా, పని చేస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు


4)....  COVID 19 మహమ్మారి సమయంలో రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులందరికీ రూ .10 లక్షల బీమా సౌకర్యం కల్పించడం ద్వారా హర్యానా ప్రభుత్వం ముందుంది. ... 


ఏపీలో మీడియా వారికి తక్షణ సహాయంకింద 25 వేలు వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి .... 50లక్షల భీమా సౌకర్యం కల్పించాలి....


5)....  దురదృష్టవశాత్తు మీడియా సిబ్బందికి కూడా కరోనా కేసుల నమోదవుతున్నాయి ఆమె ఆవేదన వ్యక్తంచేశారు 


6)....  మీడియా నిపుణులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది


7)..... విధుల్లో ఉన్న  మీడియా సిబ్బందికి  భీమా సౌకర్యం కల్పించాలి


8).....  యూనిట్లలోపు కరెంటు వాడుకునే పేదలందరికీ మూడు నెలలపాటు ఉ బిల్లులు వసూలు చేయరాదు


9)....  నెలకు 7500 రూపాయలు భృతిని ఇవ్వాలి


10).....  మూడు గ్యాస్ బండ లను ఉచితంగా పేదలందరికీ ఇవ్వాలి


11) ..... ఇప్పుడు ఇచ్చే ₹1000 భృతిని కార్డు లేని ప్రజలందరూ కూడా వర్తింప చేయాలి


12)....  బ్యాంకు పని చేయు వేళలను ఉదయం 6 గంటల నుంచి 11 వరకు మార్చాలి


13).....  రెడ్ జోన్ ఏరియా లలో నిత్యావసరాల సరుకుల పంపిణీ ఇంటింటికి ఉచితంగా అందించాలి


14)..... భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నిధుల నుంచి ప్రతి ఒక్కరికి 20 వేల రూపాయల చొప్పున భృతి నివ్వాలి


15)......  రోజువారి ఉపాధి కోల్పోయిన వృత్తు లు చేసేవారి నీ ఆదుకోవాలి


16)......  పేదలకు మాస్క్ లను శాని టైజర్లు రేషన్ డిపోల ద్వారా అందించాలి


17)....... ప్రతి డివిజన్లో మెడికల్ క్యాంపులను వీలైనన్ని చోట్ల ఏర్పాటు చేయాలి


18)..... కరెంటు బిల్లు లో పెనాల్టీ లను రద్దు చేయాలి


19).....  మున్సిపల్ కార్మికులకు పెండింగ్ జీతాలను వెంటనే ఇవ్వాలి తగినన్ని రక్షణ పరికరాలను అందించాలి


20)......  కేరళ తరహా 14 రకాల  నిత్యవసర వస్తువులను పేదలందరికీ ఇవ్వాలి


21).....  మూడు నెలల డ్వాక్రా రుణమాఫీ చేయాలి


22).....  లాక్ డౌన్లోడ్ సమయంలో బయట తిరిగే వారిపై పెనాల్టీలు విధించకుండా ఇతర మార్గాల ద్వారా అదుపు చేయాలి


23).....  బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి


24)....  ఆస్తిపన్ను నీటి పన్ను డ్రైనేజీ పన్నుల పై పెనాల్టీ లను రద్దు చేయాలి వసూళ్లను వాయిదా వేయాలి


25)....  నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలి26) కరోనా నేపద్యంలో ప్రజలను ఆదుకునేందుకు పై చర్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి  వై  యస్ . జగన్ మోహనరెడ్డి  వెంటనే పరిగణలోకితీసుకొని అయొక్క అంశాలను అమలులోకి తీసుకువచ్చి  రాష్ట్ర ప్రజలను .... మీడియా మిత్రులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను 


ఇట్లు 
షేక్ ఫాతిమాబేగం 
46 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని 
పశ్చిమానియోజకవర్గం .. 
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 
ఆంధ్రప్రదేశ్ ... సెల్ నంబర్ ... 9290333786..... 9347520259